Medium Brush Stroke

హోలీ ఆడుతున్నారా?.. ఈ జాగ్రత్తలు పాటించండి..

Medium Brush Stroke

రసాయనాలతో చేసిన రంగులను ఉపయోగించవద్దు

Medium Brush Stroke

సహజసిద్ధమైన రంగులను ఉపయోగించడం మంచిది

Medium Brush Stroke

శరీరానికి కొబ్బరినూనె రాసుకుంటే రంగులు సులభంగా తొలగిపోతాయి

Medium Brush Stroke

శరీరాన్ని వీలైనంత ఎక్కువగా కప్పిఉంచే దస్తులు ధరించాలి

Medium Brush Stroke

రంగులు చల్లుతున్నప్పుడు కంటిలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

Medium Brush Stroke

కళ్లల్లో రంగు పడితే కంటిచూపు కోల్పోయే అవకాశం ఉంది