H3N2 ఫ్లూ లక్షణాలు గనుక కనిపిస్తే..

ముఖానికి మాస్క్ తప్పనిసరి

చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి

గుంపులోకి వెళ్లకపోవడం మంచిది

కళ్లు, ముక్కు, నోరును చేతులతో ముట్టుకోకూడదు

దగ్గు, తుమ్మేప్పుడు ముక్కు, నోరుకు ఏదైనా అడ్డుపెట్టుకోండి

ఇతరులకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వకపోవడం మంచిది

బహిరంగంగా ఉమ్మేయడం, చీదడం చేయకూడదు

ఫ్లూ లక్షణాలంటే వైద్యులను సంప్రదించాలి

వైద్యులను సంప్రదించకుండా యాంటీ బయోటిక్స్ వాడకూడదు