వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు ఆస్ట్రేలియా
ఇండోర్ టెస్టులో విజయంతో ఆసీస్‌కు లైన్ క్లియర్
ఫైనల్ రేసులో టీమిండియాకు శ్రీలంక నుంచి పోటీ
కివీస్‌పై 2-0 తేడాతో టెస్ట్ సిరీస్ గెలిస్తే లంకకు ఛాన్స్
నాలుగో టెస్ట్‌లో ఆసీస్‌పై గెలిస్తే నేరుగా భారత్‌కే ఫైనల్ బెర్త్
చివరి టెస్టు గెలిస్తే ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా నంబర్ వన్