ఐరాస సమావేశాల్లో పాల్గొన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ప్రతినిధులు
నిత్యానందను భారత్ వేధిస్తోందన్న మహిళా ప్రతినిధి విజయప్రియ
నిత్యానందకు రక్షణ కల్పించాలని విజయప్రియ డిమాండ్
తమిళనాడులోని తిరువణ్ణామలైలో జన్మించిన నిత్యానంద
బెంగళూరులోని బిదాడి వద్ద 2003లో ధ్యానపీఠం నెలకొల్పిన నిత్యానంద
ధ్యానపీఠంలో ప్రవచనాలు చెబుతూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు
ఫ్లోరిడాలోని హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా చైర్మన్గా నిత్యానంద
47 దేశాల్లో నిత్యానంద ధ్యానపీఠం ధార్మిక కార్యక్రమాలు ప్రాచుర్యం
2010లో లైంగిక వివాదంలో చిక్కుకున్న నిత్యానంద
ఓ నటితో కలిసి రాసలీలలు చేసినట్లుగా వీడియో వైరల్
2019లో నిత్యానందపై అహ్మదాబాద్లో మరో కేసు నమోదు
మైనర్ బాలికను ఆశ్రమంలో నిర్భంధించి వేధిస్తున్నారని ఫిర్యాదు
దేశం విడిచి పారిపోయిన నిత్యానంద