EPAPER

OTT: ఓటీటీలోకి ఒకే రోజు 10 సినిమాలు.. సినీ లవర్స్‌కు పండుగే..

OTT: ఓటీటీలోకి ఒకే రోజు 10 సినిమాలు.. సినీ లవర్స్‌కు పండుగే..

OTT: ఓటీటీలు వచ్చాక థియేటర్లకు ఆదరణ తగ్గిపోయింది. నచ్చిన సినిమాను ఎప్పుడంటే అప్పుడు ఇంట్లోనే చూసే అవకాశం ఉండడంతో చాలా మంది థియేటర్లకు వెళ్లడానికి వెనుకడుగు వేస్తున్నారు. కరోనా సమయంలో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లకు ఆదరణ ఎక్కువగా పెరిగింది. లాక్‌డౌన్ వల్ల థియేటర్లు మూతపడడంతో ప్రేక్షకులకు ఓటీటీలే దిక్కు అయ్యాయి.


ఈక్రమంలో ప్రేక్షకులు క్రమంగా థియేటర్లకు వెళ్లడమే మానేశారు. ఎంత పెద్ద సినిమా అయినా రిలీజ్ అయిన కొద్ది రోజులకే ఓటీటీలోకి వస్తుండడంతో థియేటర్ల వైపు కూడా చూడడం లేదు. ఈక్రమంలో పలు సినిమాలు నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి. ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు ఓటీటీలోకి వస్తూ సినీ లవర్స్‌ను అలరిస్తున్నాయి.

ఇక ఈ వారంలో ఏకంగా 10 సినిమాలు ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాయి. మార్చి 4న బుట్టబొమ్మ, అలోన్ వంటి సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాయి.


బుట్టబొమ్మ- తెలుగు సినిమా-నెట్ ఫ్లిక్స్
ద గ్రేట్ ఇండియా కిచెన్ – తెలుగు మూవీ-జీ5
ఇరట్టా – మలయాళ మూవీ-నెట్ ఫ్లిక్స్
లవ్ ఎట్ ఫస్ట్ కిస్ – హిందీ సినిమా-నెట్ ఫ్లిక్స్
తలైకూతల్ – తమిళ సినిమా-నెట్ ఫ్లిక్స్
డివోర్స్ అటార్నీ సిన్ – కొరియన్ సిరీస్-నెట్ ఫ్లిక్స్
అలోన్ – తెలుగు డబ్బింగ్ మూవీ-డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌
గుల్ మోహర్ – హిందీ మూవీ-డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 – సింగింగ్ ప్రోగ్రాం-ఆహా
ద క్రంచిరోల్ ఎనిమీ అవార్డ్స్ 2023 – ఇంగ్లీష్ మూవీ-సోనీ లివ్

Related News

NTR: చచ్చిపోతానేమో అనుకున్నా.. ఛీఛీ.. నా మీద నాకే చిరాకేసింది..

Jani Master: అవును.. నేను చేసింది తప్పే.. పోలీసుల ముందు నేరం అంగీకరించిన జానీ..!

Actress : యాడ్ షూట్ లో డర్టీ పనులు… స్టార్ హీరో అసభ్యకరంగా తాకాడంటూ హీరోయిన్ ఆరోపణలు

Star Heroine: ఈ హీరోయిన్ క్రేజ్ మామూలుగా లేదుగా.. 50 సెకండ్ల కోసం రూ.5కోట్లా..?

Sobhita Dhulipala: అక్కినేని కోడలా.. మజాకానా.. ఎమ్మీ అవార్డ్స్ కు శోభితా బోల్డ్ సిరీస్

Chiranjeevi : పక్కొడి పనిలో వేలు పెడుతారు… చాలా కాన్ఫిడెంట్‌గా చిరుకి కౌంటర్

Akhil Akkineni: అయ్యగారిలో ఇంత కసి ఉందా.. నాగర్జున వ్యాఖ్యలు వైరల్

Big Stories

×