BSF కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్

1284 పోస్టుల భర్తీ.. 1220 పురుషులు.. 64 మహిళలు

ఫిబ్రవరి 26 నుంచి మార్చి 27 వరకు దరఖాస్తు ప్రక్రియ

విద్యార్హత: టెన్త్.. వయస్సు:  18-25

దరఖాస్తు రుసుం రూ.100

100 మార్కులకు ఎగ్జామ్.. అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ స్టాండర్డ్ ఎగ్జామ్