శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫొటోలు వైరల్

11 ఆగష్టు 1985న శ్రీలంకలో జన్మించిన జాక్వెలిన్

అలాదిన్ మూవీతో  బాలీవుడ్‌లోకి అరంగేట్రం

సల్మాన్‌ఖాన్ కిక్ సినిమాతో మంచి గుర్తింపు

విక్రాంత్ రోనాలో రక్కమ్మగా తెలుగు ప్రేక్షకులను అలరించిన జాక్వెలిన్

తాజాగా వైట్ టాప్, బ్లూజీన్స్ ధరించి ఫొటోలు షేర్ చేసిన రక్కమ్మ