Off-white Section Separator

స్టార్ హీరోలకు నో చెప్పిన సాయి పల్లవి

Off-white Section Separator

ఎంబీబీఎస్ చుదువుతూనే ఇండస్ట్రీలోకి వచ్చిన సాయిపల్లవి

Off-white Section Separator

ప్రేమమ్ మూవీతో ఇండస్ట్రీలోకి అరంగేట్రం

ఫిదా, లవ్‌స్టోరీ, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు

ప్రస్తుతం శివకార్తికేయన్‌తో ఓ సినిమా చేస్తున్న సాయిపల్లవి

Off-white Section Separator

విజయ్, అజిత్‌లతో నటించే అవకాశం వచ్చినా సాయిపల్లవి నో

వారిసులో హీరోయిన్‌గా సాయిపల్లవికి అవకాశం

హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత లేకపోవడంతో నో చెప్పిన సాయిపల్లవి