వివాహబంధంతో ఒక్కటైన రాకింగ్ రాకేశ్-జోర్దార్ సుజాత

కొంతకాలంగా ప్రేమలో ఉన్న రాకేశ్-సుజాత

ఇటీవల హైదరాబాద్‌లో ఘనంగా నిశ్చితార్థం

తిరుపతిలో వైభవంగా రాకేశ్-సుజాతల పెళ్లి

కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వైభవంగా వేడుక

పెళ్లికి హాజరై నవదంపతులను ఆశీర్వదించిన రోజా