బ్రిటన్ కంపెనీలు కీలక నిర్ణయం.. వారానికి 4 రోజులే ఆఫీస్

6 నెలల ట్రయల్.. పాల్గొన్న 61 కంపెనీలు

వర్కింగ్ డేస్ తగ్గినా పూర్తి జీతం చెల్లింపు

ట్రయల్‌లో ఊహించని ఫలితాలు వచ్చాయన్న కంపెనీలు

పూర్తిగా వారంలో 4 పనిదినాలనే అమలు చేస్తామన్న 91 శాతం కంపెనీలు

పాత విధానాన్ని అమలు చేస్తామన్న 5 శాతం కంపెనీలు

సందిగ్ధంలో మిగతా కంపెనీలు