బరువును ఇలా ఈజీగా తగ్గించుకోండి

బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తే మీరు బరువు తగ్గుతారనుకోవడం అపోహ మాత్రమే

సాధారణమైన భోజనాన్నే రెగులర్‌గా తీసుకుంటూ ఉండండి

కూరగాయలను, పండ్లను అధికంగా తీసుకుంటూ ఉండండి

రోజూ వ్యాయామం చేస్తే కాలరీలు కరగడం మాత్రమే కాకుండా.. యాక్టివ్‌గా ఉంటారు

నీరు ఎక్కువగా తాగడం వల్ల ఆకలి కంట్రోల్‌లో ఉంటుంది.. దీంతో ఎక్కువ ఆహారం తీసుకోకుండా ఉంటారు

ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోండి.. బరువు తగ్గడానికి కూడా చాలా సహకరిస్తుంది

మీరు భోజనం చేసే పాత్ర చిన్నదిగా ఉండేలా చూసుకోండి.. 

జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్, సోడా, స్వీట్లకు దూరంగా ఉండండి

మద్యం మానివేస్తే..బరువు తొందరగా తగ్గుతారు.. మద్యం, బాడీలో బరువును, కాలరీలను పెంచుతుంది