ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా బౌలర్ల జోరు
రవిచంద్రన్ అశ్విన్‌కు రెండో ర్యాంకు
9వ స్థానంలో రవీంద్ర జడేజా
పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఐదో ర్యాంకు
టాప్ ర్యాంకులో
ఇంగ్లాండ్
పేసర్ జేమ్స్ అండర్సన్
ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టాప్-5లో ముగ్గురు టీమిండియా ప్లేయర్లు
రవీంద్ర జడేజాకు నంబర్‌వన్ ర్యాంకు
రవిచంద్రన్ అశ్విన్‌కు రెండో ర్యాంకు
అక్షర్ పటేల్‌కు 5వ స్థానం
బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రిషబ్ పంత్‌కు 6వ ర్యాంకు
బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 7వ స్థానంలో రోహిత్ శర్మ