స్టార్ హీరో రామ్‌చరణ్‌కు అరుదైన గౌరవం

ప్రతిష్టాత్మకమైన షోకు చీఫ్ గెస్టుగా రామ్‌చరణ్

గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొన్న చరణ్

ఆర్ఆర్ఆర్‌పై ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్న రామ్‌చరణ్

ఈ షోలో పాల్గొన్న తొలి తెలుగు నటుడిగా చరణ్ రికార్డ్

చరణ్ షోలో పాల్గొనడం పట్ల ఉపాసన ఆనందం

గతంలో ఈ షోలో సందడి చేసిన ప్రియాంకచోప్రా