ముంబైలో దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌

ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ :RRR

ఉత్తమ చిత్రం : ది కశ్మీర్‌ ఫైల్స్‌

ఉత్తమ దర్శకుడు : ఆర్‌.బాల్కి (చుప్‌ : ది రివెంజ్‌ ఆఫ్‌ ఆర్టిస్ట్‌)

ఉత్తమ నటుడు‌ : రణ్‌బీర్‌ కపూర్‌ (బ్రహ్మాస్త్ర-1)

ఉత్తమ నటి : అలియా భట్‌ (గంగూబాయి కాఠియావాడి)

మోస్ట్‌ ప్రామిసింగ్‌ యాక్టర్‌: రిషబ్‌శెట్టి (కాంతారా)