ఏసీ స్లీపర్ బస్సులను తీసుకొస్తున్న టీఎస్ఆర్టీసీ

మార్చి నుంచి అందుబాటులోకి 16 బస్సులు

ఒక బస్సులో 30 బెర్త్‌లు.. కింద 15, పైన 15

ప్రతి బెర్త్‌కు సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ సదుపాయం

సెక్యూరిటీ కోసం రెండు సీసీ కెమెరాలు

ఫ్రీ వైఫై సదుపాయం

గమ్యస్థానం వివరాలతో బస్సు ముందు, వెనుక ఎల్‌ఈడీ బోర్డులు

అగ్ని ప్రమాదాలను గుర్తించేందుకు ఫైర్‌ డిటెక్షన్‌ సప్రెషన్‌ సిస్టమ్‌