ఫ్రెషర్లకు షాక్ ఇచ్చిన విప్రో..సగం జీతం కట్..

ఇటీవల 425 మంది ఫ్రెషర్లను తొలగించిన విప్రో

మరికొంతమంది ఫ్రెషర్లకు షాక్

సగం జీతానికే పనిచేయాలని మెయిల్

రూ.6.50 లక్షల ప్యాకేజీ.. రూ.3.50 లక్షలకు తగ్గింపు

ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా విప్రో నిర్ణయం

జీతాల తగ్గింపుపై నిరాశలో  ఫ్రెషర్లు