రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

అన్ని ఫార్మాట్లలో కలిపి 25 వేల పరుగులు చేసిన విరాట్

తక్కువ మ్యాచుల్లో ఈ ఫీట్ సాధించిన క్రికెటర్‌గా రికార్డు

ఈ మైలురాయిని అందుకున్న ఆరో క్రికెటర్‌ కోహ్లి

సచిన్‌ టెండూల్కర్ రికార్డు బద్దలు

492వ మ్యాచ్‌లో 25 వేల రన్స్ దాటిన కోహ్లీ

549 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించిన కోహ్లీ

577 ఇన్నింగ్స్‌ల్లో 25 వేల పరుగుల మైలురాయిని దాటిన సచిన్

అన్ని ఫార్మాట్లలో కలిపి కోహ్లి పరుగులు 25,012

106 టెస్టుల్లో 8,195,271 వన్డేల్లో 12,809, 115 టీ20ల్లో 4,008 రన్స్