తిరిగిరాని లోకాలకు నందమూరి తారకరత్న

గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన తారకరత్న

23 రోజుల పాటు వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాటం

యువగళం పాదయాత్రలో అస్వస్థతకు గురై కుప్పకూలిన తారకరత్న

బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో తారకరత్నకు వైద్యం

విదేశీ వైద్యులతో తారకరత్నకు చికిత్స

శనివారం రాత్రి తుదిశ్వాస విడిచిన తారకరత్న

శోకసంద్రంలో నందమూరి కుటుంబం