‘ఆర్ఆర్ఆర్‌’లో రామ్‌చరణ్‌ది ఛాలెంజింగ్ పాత్ర అన్న జేమ్స్ కామెరూన్

ఆ పాత్ర మైండ్‌లో ఏముంది? అని తెలిసిన తర్వాత గుండె బద్ధలైంది

రామ్ పాత్రను జేమ్స్ కామెరూన్ సర్ ప్రస్తావిస్తూ మాట్లాడడం సంతోషంగా ఉందన్న చిరంజీవి

రామ్ పాత్రను జేమ్స్ కామెరూన్ సర్ ప్రస్తావిస్తూ మాట్లాడడం సంతోషంగా ఉందన్న చిరంజీవి

ఆయన అభిప్రాయం ముందు ఆస్కార్ కూడా చిన్నదే..

రామ్‌ను చూసి తండ్రిగా గర్వపడుతున్నా..

కామెరూన్ అభినందనలే చరణ్‌కు దీనెవలు.. బంగారు భవిష్యత్‌కు మెట్లు