Multiple Blue Rings
శివయ్యకు ఎలా పూజ చేయాలంటే..
Multiple Blue Rings
శివయ్యను పూజిస్తే సమస్యలు తొలిగిపోయి కోరికలు నెరవేరుతాయి
Multiple Blue Rings
శ్రావణమాసం, కార్తీక మాసం శివయ్యకు ప్రీతి
Multiple Blue Rings
శివుడిని తూర్పు లేదా ఉత్తరం ముఖంగా పూజించాలి
Multiple Blue Rings
నేలపై కూర్చొని శివున్ని పూజించకూడదు
Multiple Blue Rings
దర్భాసనంపై కూర్చొని పూజించడం శ్రేయస్కరం
Multiple Blue Rings
పూజా సమయంలో భస్మం, రుద్రాక్ష శివుడికి సమర్పించాలి
Multiple Blue Rings
శివలింగానికి ఆవుపాలతో అభిషేకం చేయడం మంచిది