శివరాత్రికి జాగారం చేయలేని వాళ్లు ఇలా చేయండి..

మాఘమాసం, బహుళ చతుర్ధశి రోజు శివుడు శివలింగంగా ఆవిర్భావం

శివరాత్రి రోజు ఉపవాసం, శివార్చన, జాగరణ శ్రేష్ఠం

ఉపవాసం ఉండే ముందురోజు, మరుసటి రోజు మాంసాహారం తినకూడదు

శివదర్శనం, శివ నామస్మరణతో ఉపవాసం ఉండాలి

జాగరణ చేయలేని వాళ్లు రాత్రి 12 గంటలకి శివ నామస్మరణ చేయడం ఉత్తమం

శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణతో సకల సంపదలు

శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్ని సందర్శించాలి

ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముగించాలి