తన ఫిలిం కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన సత్యదేవ్
ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు
బ్లాక్ బస్టర్ మూవీ చేసేంతవరకూ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూనే ఉన్నా : సత్యదేవ్
షూటింగ్ కోసం నైట్
షిఫ్ట్ జాబ్‌లు చేశా : సత్యదేవ్
జ్యోతిలక్ష్మి సినిమా చేస్తున్నప్పుడు ఆఫీసులో తెలియదు.. గ్యాప్ లేకుండా 39 రోజులు పనిచేశా : సత్యదేవ్
జాబ్ చేస్తున్న విషయం డైరెక్టర్ పూరీకు కూడా చెప్పలేదు : సత్యదేవ్
ఘాజీ, మనవూరి రామాయణం, బ్లఫ్ మాస్టర్ చిత్రాలు జాబ్ చేస్తూనే పూర్తి చేశా : సత్యదేవ్
అవకాశాలు వచ్చి నిలదొక్కుకోవాలంటే డబ్బు కావాలి.. అందుకే జాబ్ చేశా : సత్యదేవ్
చిరంజీవితో సినిమా చేయడం డ్రీమ్‌గా ఉండేది..
ఇప్పుడు ఆ కల నిజమైంది : సత్యదేవ్