Hot dish

పౌష్టికాహారాన్ని మాత్రమే తీసుకోండి

మీ బరువును  ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ  ఉండండి

Chat Box

మల్టీవిటమిన్లు ఉన్న ఆహారాన్ని తీసుకుంటూ ఉండండి

Green Leaf

అవసరమైనంత నీరు తాగుతూ ఉండండి. అది మిమ్మల్ని డీహైడ్రేటెడ్ చేయకుండా ఉంటుంది

Tooltip

రోజూ వ్యాయామం చేస్తే.. మీ శరీరరం ఉత్సాహంగా ఉంటుంది

Thick Brush Stroke

ఎక్కువ సేపు కూర్చోకుండా మధ్యమధ్యలో నడుస్తూ ఉండండి.. 

రోజుకు కనీసం 7 గంటలు నిద్రపోతే.. అది మీ ఆరోగ్యానికి చాలా మంచిది

Palm Leaf
Chat Box

మద్యం మితంగా మాత్రమే తీసుకోండి.. పూర్తిగా మానేస్తే మీ ఆరోగ్యానికి ఇంకా మంచిది

కూల్‌డ్రింక్స్‌, ఎనర్జీ డ్రింక్స్‌ కి దూరంగా ఉండండి..

Cross
Medium Brush Stroke

ఎక్కువగా భావోద్వేగాలకు, టెన్షన్‌కు, స్ట్రెస్‌కు దారితీసే వాటికి దూరంగా ఉండండి