గుడ్డులో ఉండే కొలిన్  మెదడు చురుగ్గా పనిచే సేందుకు సహకరిస్తుంది

గుడ్డులో ఉండే కొలిన్  మెదడు చురుగ్గా పనిచే సేందుకు సహకరిస్తుంది

" గుడ్డు రోజూ తినే వారిలో వయసు మీదపడ్డా యవ్వనంగా ఉంటారు. "

ఒక గుడ్డులో.. విటమిన్ ఏ, బి5, బి12, బి2, ఫాస్పరస్, సెలినియమ్, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కె, విటమిన్ బి6, కాల్షియం, జింక్ ఉంటాయి

గుడ్డులో ఉండే పచ్చసొనలో లుటెయిన్, జియాక్సాంతిన్ ఉంటాయి.. ఇవి కంటి రెటీనాకు చాలా మంచిది..

రోజూ 3 నుంచి 4 గుడ్లు తిన్నా ఆరోగ్యం పై ఎటువంటి నెగటివ్ ప్రభావాన్ని చూపించదు..

గుడ్డు  వల్ల బాడీలో కొలస్ట్రాల్ పెరగదు..

గుడ్డు మీ చర్మాన్ని ముడతలు పడకుండా.. కాంతివంతంగా ఉండేలా చేస్తుంది..

గుడ్డులో ప్రొటీన్లు.. అమినో యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి..

గుడ్డూ.. వెరీ గుడ్డూ..

గుడ్డు తింటే.. గుండె సంబంధిత రోగాలు రాకుండా ఉంటాయి..