EPAPER

Apples: ఓ మై గాడ్.. యాపిల్ స్టిక్కర్స్ వెనుక రంథ్రాలు, విషాన్ని ఇంజెక్ట్ చేస్తున్నారా? ఈ వైరల్ వీడియో చూశారా ?

Apples: ఓ మై గాడ్.. యాపిల్ స్టిక్కర్స్ వెనుక రంథ్రాలు, విషాన్ని ఇంజెక్ట్ చేస్తున్నారా? ఈ వైరల్ వీడియో చూశారా ?

Apples: సాధారణంగా మనం పండ్లను కొనుగోలు చేసేటప్పుడు కొన్ని రకాల పండ్లపై స్టిక్కర్లు ఉంటడం చూస్తూ ఉంటాం. కానీ వాటిని అంతగా పట్టించుకోము. యాపిల్ పండ్లపై స్టిక్కర్లు ఉంటే అవి అత్యంత నాణ్యమైనవని కొందరు భావిస్తుంటారు. కానీ ఇలా ఆలోచిస్తే పొరపాటే. పండ్లకు ఇంజక్షన్లు ఇచ్చి వాటిపై స్టిక్కర్లు వేసి అమ్ముతున్నారు కేటుగాళ్లు. ఇలాంటి పండ్లు ప్రస్తుతం మార్కెట్‌లోకి వచ్చాయన్న ప్రచారం జరుగుతోంది.


ఇలా ఇంజక్షన్లు ఇచ్చిన పండ్లను తింటే ఇంకేమైనా ఉందా ? ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. యాపిల్ పండటానికి ఇంజక్షన్లు ఇస్తున్నారో లేదా ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి చేస్తున్నారో కానీ ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఏదేమైనా  పండ్లను కొనుగోలు చేసేటప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. మనం కొనే పండ్ల స్టిక్కర్ల వెనక ఇంజక్షన్ చేసిన గుర్తులు ఉన్నాయో లేదో ముందుగా చెక్ చేసుకోండి. ఆ తర్వాతే పండ్లను కొనండి. ఇదిలా ఉంటే ఇప్పటికీ చాలా మందికి అస్సలు పండ్లపై స్టిక్కర్లు ఎందుకు వేస్తారనే విషయాలపై అస్సలు అవగాహన ఉండదు.


యాపిల్స్ కొనుగోలు చేసేటప్పుడు స్టిక్కర్లను చదవడం చాలా ముఖ్యం. పండ్ల యొక్క ధరతో పాటు దాని యొక్క గడువును సూచించే స్టిక్కర్లు కూడా ఉంటాయి. వీటిపై ఉన్న కోడ్ పండ్ల నాణ్యతతో పాటు సాగు పద్ధతుల గురించి కూడా కీలకమైన విషయాలను తెలియజేస్తుంది.

1. కోడ్ 4 తో ప్రారంభం అయ్యే స్టిక్కర్లు:
కొన్ని యాపిల్ పండ్లపై ఉన్న స్టిక్కర్లు నాలుగు అంకెల కోడ్‌తో ప్రారంభం అవుతాయి. వీటి ప్రారంభ సంఖ్య 4 ఉంటుంది. పండ్లు పురుగు మందులు, రసాయనాలతో పండించిన పండ్లపై 4 అంకెల కోడ్ ఉన్న స్టిక్కర్ ఉంటుంది. ఈ పండ్లు అమ్మే వారికి చాలా చౌకగా లభిస్తాయి. అందుకే ఇలాంటి పండ్లను కొనుగోలు చేయకుండా ఉండటం మంచిది.

Also Read: అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా ? ఇలా చేస్తే.. 30 రోజుల్లోనే వెయిట్ లాస్

2. కోడ్ 8 తో ప్రారంభమయ్యే స్టిక్కర్లు:

కొన్ని పండ్లపై 8 తో ప్రారంభమయ్యే కోడ్ ఉన్న స్టిక్కర్లు ఉంటాయి. ఇవి 5 అంకెలను కలిగి ఉంటాయి. ఇలాంటి స్టిక్కర్లు ఉన్న పండ్లు జన్యు పరంగా మార్పు చేసినని గుర్తించాలి. అంటే ఇవి సేంద్రీయ పద్దతిలో పండించినవి కావు. ఇలాంటి పండ్లు తింట్లే లాభాలకంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. అందుకే వీలైనంత వరకు ఇలాంటి స్టిక్కర్లు ఉన్న పండ్లను తినకుండా ఉండటం మంచిది. ముఖ్యంగా పండ్లు కొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి.

3. కోడ్ 9 తో ప్రారంభమయ్యే స్టిక్కర్లు:

మరి కొన్ని పండ్లపై 9 అంకెతో ప్రారంభం అయ్యే కోడ్ ఉన్న స్టిక్కర్ ఉంటుంది. ఇలాంటి స్టిక్కర్ ఉన్న పండ్లు సేంద్రీయ పద్దతిలో తయారు చేసినవి. తక్కువ కెమికల్స్‌తో పండించినవి. ఇవి ఎక్కువ రేటుకు మార్కెట్ లో అమ్ముతుంటారు. కాస్త రేటు ఎక్కువ అయినప్పటికీ ఇలాంటి పండ్లను కొనడం మంచిది. వీటితో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.

 

Related News

Ghee: మెరిసే చర్మం కోసం కాస్మెటిక్స్ వాడాల్సిన అవసరం లేదు, ఒకసారి నెయ్యిని ప్రయత్నించండి

Potato Manchurian: పొటాటో మంచూరియా ఇంట్లోనే చేసే విధానం ఇదిగో, రెసిపీ చాలా సులువు

Health Tips: మీ వంటింట్లో ఉండే ఈ వస్తువులు మీ కుటుంబ సభ్యుల రోగాలకు కారణమవుతున్నాయని తెలుసా?

Henna Hair Oil: జుట్టు సమస్యలతో అలసిపోయారా..? ఈ ఒక్క హెయిర్ ఆయిల్ ట్రై చేయండి

Acne: చాక్లెట్లు అధికంగా తినే అమ్మాయిలకు మొటిమలు వచ్చే అవకాశం ఉందా?

Ghee For Skin: చర్మ సౌందర్యానికి నెయ్యి.. ఎలా వాడాలో తెలుసా ?

Dark Circles: డార్క్ సర్కిల్స్ తగ్గించే మార్గాలివే!

Big Stories

×