IPL 2025 Retention: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన రిటెన్షన్ గడువు పూర్తయింది. ఇవాల్టితో గడువు ముగియడంతో అన్ని జట్లు తమ ప్లేయర్లను ప్రకటించేసాయి. ఎవరిని రిటైన్ చేసుకుంటామన్న లిస్టును… ఫ్రాంచైజీల ఓనర్లు అధికారికంగా ప్రకటించారు. ఈ రిటెన్షన్ లిస్టును ఐపీఎల్ నిర్వాహకుల చేతికి అప్పగించారు. అయితే ఈ రిటెన్షన్ లిస్టులో రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ మళ్లీ… రిటైన్ చేసుకోవడం జరిగింది.
అదే సమయంలో మహేంద్రసింగ్ ధోని మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ లోకి వచ్చేసాడు. అటు విరాట్ కోహ్లీ ఆర్సిబి లోనే ఉంటూ 21 కోట్లు… తీసుకుంటున్నాడు. అయితే కేకేఆర్ జట్టు నుంచి… శ్రేయస్ అయ్యర్ బయటికి వచ్చేసాడు. అలాగే హైదరాబాద్ జట్టులో క్లాసెన్ కు 23 కోట్లు ఇచ్చేందుకు కావ్య పాప నిర్ణయం తీసుకున్నారు.
Also Read: IPL 2025 Retention: మరి కొన్ని గంటల్లోనే ఐపీఎల్ రిటెన్షన్…ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
IPL 2025 Retention లిస్ట్.. జట్ల వారిగా
ముంబై ఇండియన్స్: జస్ప్రీత్ బుమ్రా (INR 18 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (INR 16.35 కోట్లు), హార్దిక్ పాండ్యా (INR 16.35 కోట్లు), రోహిత్ శర్మ (INR 16.30 కోట్లు), తిలక్ వర్మ (INR 8 కోట్లు)
సన్‌రైజర్స్ హైదరాబాద్: హెన్రిచ్ క్లాసెన్ (INR 23 కోట్లు), పాట్ కమిన్స్ (INR 18 కోట్లు), అభిషేక్ శర్మ (INR 14 కోట్లు), ట్రావిస్ హెడ్ (INR 14 కోట్లు), నితీష్ కుమార్ రెడ్డి (INR 6 కోట్లు)
లక్నో సూపర్ జెయింట్స్: నికోలస్ పూరన్ (INR 21 కోట్లు), రవి బిష్ణోయ్ (INR 11 కోట్లు) మయాంక్ యాదవ్ (INR 11 కోట్లు), మొహ్సిన్ ఖాన్ (INR 4 కోట్లు), ఆయుష్ బదోని (INR 4 కోట్లు)
పంజాబ్ కింగ్స్: శశాంక్ సింగ్ (INR 5.5 కోట్లు), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (INR 4 కోట్లు)
రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ (INR 18 కోట్లు), యశస్వి జైస్వాల్ (INR 18 కోట్లు), రియాన్ పరాగ్ (INR 14 కోట్లు), ధృవ్ జురెల్ (INR 14 కోట్లు), షిమ్రోన్ హెట్మెయర్ (INR 11 కోట్లు), సందీప్ శర్మ (INR 4 కోట్లు)
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (INR 18 కోట్లు), మతీషా పతిరణ (INR 13 కోట్లు), శివమ్ దూబే (INR 12 కోట్లు), రవీంద్ర జడేజా (INR 18 కోట్లు), MS ధోని (INR 4 కోట్లు)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ (INR 21 కోట్లు), రజత్ పాటిదార్ (INR 11 కోట్లు), యశ్ దయాల్ (INR 5 కోట్లు)
కోల్‌కతా నైట్ రైడర్స్: రింకూ సింగ్ (INR 13 కోట్లు), వరుణ్ చక్రవర్తి (INR 12 కోట్లు), సునీల్ నరైన్ (INR 12 కోట్లు), ఆండ్రీ రస్సెల్ (INR 12 కోట్లు), హర్షిత్ రాణా (INR 4 కోట్లు), రమణదీప్ సింగ్ (INR 4 కోట్లు) )
ఢిల్లీ క్యాపిటల్స్: అక్షర్ పటేల్ (INR 16.50 కోట్లు), కుల్దీప్ యాదవ్ (INR 13.25 కోట్లు), ట్రిస్టన్ స్టబ్స్ (INR 10 కోట్లు), అభిషేక్ పోరెల్ (INR 4 కోట్లు)
గుజరాత్ టైటాన్స్: రషీద్ ఖాన్ (INR 18 కోట్లు), శుభమాన్ గిల్ (INR 16.50 కోట్లు), సాయి సుదర్శన్ (INR 8.50 కోట్లు), రాహుల్ తెవాటియా (INR 4 కోట్లు), షారుక్ ఖాన్ (INR 4 కోట్లు)