EPAPER

Anasuya Bharadwaj: అరచేతిలో దీపం పెట్టిన అనసూయ.. క్యూట్ లుక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

Anasuya Bharadwaj: దీపావళి పండుగ సందర్భంగా.. అనసూయ అరచేతితో దీపాలు పెట్టుకొని ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో  ట్రెండ్ అవుతున్నాయి.

Anasuya Bharadwaj((Image Credit/Instagram)
Anasuya Bharadwaj((Image Credit/Instagram)

సాక్షీ టీవీలో వార్తా వ్యాఖ్యాతగా కెరియర్‌ను ప్రారంభించిన అనసూయ ఎన్నో సినీ వేడుకల్లో యాంకర్‌గా పని చేసింది.

Anasuya Bharadwaj((Image Credit/Instagram)
Anasuya Bharadwaj((Image Credit/Instagram)

అనసూయ జీవితాన్ని మలుపుతిప్పింది మాత్రం జబర్ధస్త్ ప్రోగ్రామ్ అనే చెప్పాలి. ఈ షోకి యాంకర్‌గా వ్యవహరించి మంచి గుర్తింపు పొందింది.

Anasuya Bharadwaj((Image Credit/Instagram)
Anasuya Bharadwaj((Image Credit/Instagram)

ఈ క్రేజ్ అనసూయను ఎక్కడి వరకు తీసుకెళ్లిందంటే.. టాలీవుడ్ స్టార్ హారోల , సినిమాలో ముఖ్య పాత్రలో అలాగే ఐటెం సాంగ్‌లు చేసేంత వరకు అని చెప్పుకోవచ్చు.

Anasuya Bharadwaj((Image Credit/Instagram)
Anasuya Bharadwaj((Image Credit/Instagram)

ఎన్టీఆర్ నాగ సినిమాలో న్యాయ విద్యార్థి పాత్రతో సినిమాల్లో అడుగు పెట్టిన అనసూయకు ఆశించిన విజయం దక్కలేదనే చెప్పొచ్చు.

Anasuya Bharadwaj((Image Credit/Instagram)
Anasuya Bharadwaj((Image Credit/Instagram)

ఆ తర్వాత నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో బుజ్జి అనే పాత్ర అనసూయాకి మంచి పేరు తెచ్చిపెట్టింది.

Anasuya Bharadwaj((Image Credit/Instagram)
Anasuya Bharadwaj((Image Credit/Instagram)

సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ క్షణంలో ఏసీపీ జయ పాత్ర అనసూయ కెరియర్‌కి సరికొత్త బ్రేక్‌ని ఇచ్చింది.

Anasuya Bharadwaj((Image Credit/Instagram)
Anasuya Bharadwaj((Image Credit/Instagram)

దీని తర్వాత సాయిధరమ్ తేజ్ మూవీ విన్నర్‌లో ఐటెం సాంగ్‌లో అందాలు ఆరబోసి కుర్రకారుకు పిచ్చెక్కించింది ఈ భామ.

Anasuya Bharadwaj((Image Credit/Instagram)
Anasuya Bharadwaj((Image Credit/Instagram)

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగ స్థలం సినిమాలో రంగమ్మత్త అనే పాత్రలో నటించి ప్రేక్షకాధారణ పొందింది.

Anasuya Bharadwaj((Image Credit/Instagram)
Anasuya Bharadwaj((Image Credit/Instagram)

ఆ తర్వాత పుష్ప, ఖిలాడీ, మైఖేల్, రంగమార్తాండ, విమానం, రజాకార్, సింబా వంటి తదితర సినిమాల్లో అలరించింది.

Anasuya Bharadwaj((Image Credit/Instagram)
Anasuya Bharadwaj((Image Credit/Instagram)

ప్రస్తుతం పలు సినిమాల్లో నిటిస్తోనే పలు షోలకు యాంకర్‌గా, జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇక ఓ వైపు సినీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.

Anasuya Bharadwaj((Image Credit/Instagram)
Anasuya Bharadwaj((Image Credit/Instagram)

తాజాగా దీపావళి పండుగ సందర్భంగా చేతిలో దీపాలు పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. So lit for this season of Lights Love and Laughter!!
Let the light of Diwali guide our way to Happiness and Prosperity !! ✨💫❤️🎆🪔 అంటూ కాప్షన్ ఇచ్చి ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

Related News

Hebah Patel: ట్రెడీషినల్ డ్రెస్‌లో మెరిసిపోతున్న హెబ్బా.. ఈ బోల్డ్ బ్యూటీ అందం వర్ణించతరమా!

Shraddha Das: పిచ్చెక్కించిన శ్రద్ధా దాస్

Khushi Kapoor: మాల్దీవుల బీచ్‌లో బికినీతో ఖుషీ‌కపూర్ హంగామా

Shriya Saran: ఎరుపు రంగు లెహెంగాలో శ్రియా అందం.. మహారాణిగా ఒంటి నిండా నగలతో ముస్తాబు

Vedhika: రెడ్ డ్రెస్‌లో ప్రిన్సెస్‌లా ముస్తాబైన వేదిక

Shruti Haasan: శృతి హాసన్‌లో కొత్త యాంగిల్

×