Satyabhama Today Episode October 31st: నిన్నటి ఎపిసోడ్ లో.. వాటర్ పార్క్ నుంచి బయటకు వచ్చినప్పుడు క్రిష్ తాగిన విషయం సత్యకు తెలిసిపోతుంది. నేను డ్రైవ్ చేస్తాను అనేసి సత్య అంటుంది. తాగి డ్రైవ్ చేస్తే ఎవరో ఒకరు పట్టుకుంటారు ఎందుకొచ్చిన పని? అప్పుడు మళ్ళీ ఇంకా ఆలస్యం అవుతుంది అనేసి సత్య డ్రైవ్ చేస్తుంది. అలా ఇద్దరు సరదాగా గడిపిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ ఇంటికి బయలుదేరుతారు. మహదేవయ్య ఇంటికి వెళ్ళగానే తలకు కట్టు కట్టుకొని కనిపిస్తాడు. మహాదేవయ్యను చూసి సత్య క్రిష్‌లు షాక్ అవుతారు.. క్రిష్ టెన్షన్ పడుతూ ఏమైంది బాపు అని మహాదేవయ్యను అడుగుతాడు. నీ మీద నరసింహం అటాక్ చేశాడా అని అడుగుతాడు. కానీ భైరవి మాత్రం షాక్ ఇస్తుంది. ఇద్దరినీ నానా మాటలు అంటుంది. ఇక సత్యకు మహాదేవయ్య ప్లాన్ తెలుస్తుంది.. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మహదేవయ్యకు గాయం తగలడంతో క్రిష్ బాధ పడిపోతాడు. నేను అలా వెళ్లడం వల్లే బాపు కు గాయం తగిలిందని బాధపడతాడు. బాపు పై ఉన్న ప్రేమతో ఏడుస్తాడు. సత్య రాగానే సత్య పై కోపంగా అరుస్తాడు. నీ సరదా కోసమే నేను తీసుకొచ్చాను. ఇది ఆలోచించాను అందుకే బాపు కిలో అయిందని ఫీల్ అవుతాడు. బాపు మీద నీకు కోపం ఉండొచ్చు కానీ మరి ఇంత ద్వేషం ఉండకూడదు నీ ఇష్టాలను నేను అర్థం చేసుకున్నా నాకు బాపు అంటే ఎంత ఇష్టమో నువ్వు అర్థం చేసుకోవాలి సత్య ఈ విషయాన్ని నేను ఆలోచిస్తే బాగుంటుంది ప్రతిసారి ఇలా జరిగితే నేను నా మనసు విరిగిపోతుంది అంటాడు క్రిష్. సరదాగా తిరగాలనుకోవడం నా తప్ప ఎందుకు నన్ను ఇలా అంటున్నావ్ అనేసి సత్య కూడా ఫీల్ అవుతుంది. . నాకోసం ప్రాణం ఇచ్చే బాబుకి ఇలా జరగడం నేను అసలు ఊహించలేకపోతున్నానని క్రిష్ అంటాడు చేశాడని మహదేవయ్య కృష్ణ నీ పిచ్చోడిని చేశాడని సత్య ఆలోచిస్తూ ఉంటుంది. నా సంతోషం కోసం మన పెళ్లి చేశాడు బాపు కానీ నువ్వు ఎందుకు ఆయనని ద్వేషిస్తున్నావు నాకు అర్థం కావట్లేదు సత్యా అనేసి తిడతాడు . మీకు అసలు గాయమే తగలేదు క్రిష్ ఆయన కేవలం నాటకం అనేసి సత్య అనగానే క్రిష్ కోపంతో రగిలిపోతాడు. అసలు గాయం ఉందో లేదో తెలుసుకోవాలని కాదు నీకు నా బాపు మీద ఉన్న నమ్మకం గురించి చెప్పడానికి నేను వెళ్తున్నా అనేసి సత్యని తీసుకుని కిందకు వెళ్తాడు.
ఏమైంది రా చిన్న ఇలా వచ్చావ్ తలనొప్పి అన్నావుగా పడుకోవచ్చు అని మహాదేవయ్య క్రిష్ తో అంటాడు . సత్య క్రిష్ మధ్య వాదనలు పెరుగుతాయి. సత్య మాట నిజమో కాదో నమ్మించాలని సత్యం తీసుకుని మహదేవయ్య దగ్గరికి కృషి వెళ్తాడు. ఈ తప్పు జరిగినందుకు నామీద కోపంగా ఉన్నావా బాపు అని క్రిష్ అడుగుతాడు .. ఈ ఆయింట్మెంట్ క్రిష్ మహదేవయ్యతో అంటాడు మహాదేవ వద్దు అంటే సత్య మీ అబ్బాయి చాలా ఫీల్ అయిపోతున్నాడు మామయ్య మీకు నొప్పిగా ఉంది అంటే చిన్నగా తీసి ఆయింట్మెంట్ రాస్తాడు అని చెప్తుంది మొదట వద్దు వద్దు అని అన్నా కూడా తర్వాత గాయాన్ని చూసి సత్య షాక్ అవుతుంది . సత్యతో మహదేవయ్యా మళ్లీ మాటలు యుద్ధం చేస్తాడు . నువ్వు వస్తావని నాకు తెలుసు కోడలు గాని కోడలా అందుకే నేను ఇలా గాయాన్ని పెట్టుకున్నాను అనేసి అంటాడు. ఆ పిచ్చోన్ని రెచ్చగొట్టాలని నేనే కోపాన్ని తగ్గించాలన్న నేనే అని సత్యతో మహదేవయ్య అంటాడు.
సత్య పై కోపంతో రూమ్ లోకి వెళ్ళిన క్రిష్ సత్య రాగానే కడిగి పడేస్తాడు. నేనంటే నీకు మొదట్లో కోపం ఉండేది కానీ ఇప్పుడు ఇష్టపడ్డావు మా బాబు అంటే నీకెందుకు ఇష్టం లేదు మా అమ్మ అంటే నీకు ఎందుకు ఇష్టం లేదు అసలు ఈ ఇంట్లో ఎవరన్నా నీకెందుకు ఇష్టం లేదు చెప్పు అనేసి సత్యము నిలదీస్తాడు దానికి సత్య అదేం లేదు క్రిష్ అనేసి ఎంత చెప్తున్నా క్రిస్ మాత్రం వినిపించుకోడు నేను నా దారిలోకి తెచ్చుకోవడం కన్నా నీ దారిలోకి వెళ్లి మెల్లగా మార్చుకోవాలని సత్య క్రిష్ తో నీ హగ్ చేసుకుంటుంది ఇక తర్వాత రోజు పంకజం బైరవి మాట్లాడుకుంటూ ఉంటారు పెద్దయ్యకు ఇలా జరగడం బాధగా ఉందని పంకజం అంటుంది..
చిన్నయ్య గారిని సత్యం అని తీసుకెళ్లొద్దు అంటే తీసుకెళ్లకుండా ఉంటాడుగా ఎందుకు ఈ మధ్య సత్యం ను వెనకేసుకుని వస్తున్నాడు అనేసి పంకజం బైరవిని అడుగుతుంది నేను అదే చూస్తున్న నే ఏం జరుగుతుందని తెలియట్లేదు అని భైరవి కూడా అంటుంది వీరిద్దరూ మాట్లాడుకోవడం చూసి సత్య వస్తుంది ఈరోజు పండగ కదా ఏదైనా చేసేవాన్ని సత్యను బైరవి అడుగుతుంది నేను నీకు అతను కదా నేను నువ్వేం చేసావ్ పొద్దున్నుంచి చెప్పవా అనేసి అడుగుతుంది. ఇక బామ్మ సత్య ఇద్దరు వెళదామని వెళ్తారు..బెడ్ రూమ్ కి వెళ్లి లేపడానికి సత్యభామ ఇద్దరు కలిసి వెళ్తారు బామ్మ భామను క్రిష్ ఎలా తిడతాడు అని బామ్మను క్రిష్ తిడతాడని సత్య చెప్పింది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది ఐదు కోట్ల డబ్బులు ఇచ్చి పార్టీ ఆఫీస్ కి ఇవ్వాలని మహదేవృష్టి చెప్తాడు. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..