EPAPER

Khushi Kapoor: మాల్దీవుల బీచ్‌లో బికినీతో ఖుషీ‌కపూర్ హంగామా

Khushi Kapoor: గ్లామర్ ఇండస్ట్రీ వైపు ఫోకస్ పెట్టింది అలనాటి నటి శ్రీదేవి చిన్న కూతురు ఖుషీకపూర్.

Khushi Kapoor (credit/instagram)
Khushi Kapoor (credit/instagram)

ట్రెండ్‌ని అంచనా వేసిన ఈ బ్యూటీ, తొలుత షార్ట్ ఫిల్మ్స్ వైపు దృష్టి పెట్టింది. ఇప్పుడిప్పుడే మెల్లగా ఆఫర్లను అందిపుచ్చుకుంటోంది.

Khushi Kapoor (credit/instagram)
Khushi Kapoor (credit/instagram)

ప్రస్తుతం ఓ మూవీ చేస్తోంది. ఆ మూవీ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేస్తుందని బోలెడంత ఆశలు పెట్టుకుంది.

Khushi Kapoor (credit/instagram)
Khushi Kapoor (credit/instagram)

అన్నట్లు ఖుషీ అక్క ఎవరోకాదు జాన్వీకపూర్‌తో కొద్దిరోజుల కిందట మాల్దీవులకు వెళ్లింది. అక్కడ బీచ్ రకరకాలుగా ఫోటోషూట్లు తీసుకుంది.

Khushi Kapoor (credit/instagram)
Khushi Kapoor (credit/instagram)

బికినీలో స్టయిలిష్‌గా దర్శనమిచ్చింది. డెనిమ్ షార్ట్‌లతో వెరైటీగా కనిపించింది ఖుషీ.

Khushi Kapoor (credit/instagram)
Khushi Kapoor (credit/instagram)

బికినీ‌పై బ్రౌన్, వైట్ కలర్ క్రోచెట్ ష్రగ్‌ని జోడించింది. తన రూపాన్ని మెరుగుపరచడానికి మరింత స్లిమ్‌గా కనిపించిందామె.

Khushi Kapoor (credit/instagram)
Khushi Kapoor (credit/instagram)

సొగసైన ఇయర్ టాప్స్, స్టైలిష్ సన్ గ్లాసెస్ ఖుషీకి మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. బీచ్‌లో ఓ మెరుపు తీగలా దర్శనమిచ్చింది.

Khushi Kapoor (credit/instagram)
Khushi Kapoor (credit/instagram)

కేవలం వైట్, రెడ్ బికినీతో హంగామా చేసింది. మణికట్టుపై పూసల కంకణాలు ధరించింది, ఇది ఆమె శైలికి మరింత ఆహ్లాదకరమైన రూపాన్ని ఇచ్చేసింది.

Khushi Kapoor (credit/instagram)
Khushi Kapoor (credit/instagram)

పేరుకు తగ్గట్టుగా తన అభిమానులను ‘ఖుషీ’ చేసిందనే చెప్పవచ్చు. మాల్దీవుల బీచ్ ఫోటోలు నెట్టింట గిరగిరా తిరిగేస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.

Khushi Kapoor (credit/instagram)
Khushi Kapoor (credit/instagram)

Related News

Shriya Saran: ఎరుపు రంగు లెహెంగాలో శ్రియా అందం.. మహారాణిగా ఒంటి నిండా నగలతో ముస్తాబు

Vedhika: రెడ్ డ్రెస్‌లో ప్రిన్సెస్‌లా ముస్తాబైన వేదిక

Shruti Haasan: శృతి హాసన్‌లో కొత్త యాంగిల్

Nikki Tamboli: అమ్మడి అందం చూస్తే.. చీకటి గదిలో చితక్కొట్టుడే

Rashi Singh: గోవాలో అందాల రాశి.. హాట్ ఫోటోలతో హీట్ పెంచేస్తోందిగా!

Mrunal Thakur: కొత్త లుక్‌లో ‘సీతారామం’ భామ.. ప్రేమతో మీ మృణాల్ అంటూ పోస్ట్

×