వన్డే క్రికెట్ లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచురీలు ఇవే

చాడ్ బోవెస్.. 2024లో క్యాంట్‌బరీ వర్సెస్ ఓటేజ్ మ్యాచ్ లో 103 బంతుల్లో 200 పరుగులు

ట్రావిస్ హెడ్ - 2021లో సౌత్ ఆస్ట్రేలియా తరపున 114 బంతుల్లో 2 సెంచురీలు బాదాడు

నారాయణ్ జగదీసన్ - 2022లో తమిళనాడు Vs అరుణాచల్ ప్రదేశ్ మ్యాచ్ లో 114 బాల్స్ కు 200 కొట్టాడు.

ట్రావిస్ హెడ్ - 2015లో సౌత్ ఆస్ట్రేలియా తరపున 117 బాల్స్ లో డబుల్ సెంచరీ సాధించాడు.

బెన్ డకెట్ - 2016లో శ్రీలంకకు వ్యతిరేకంగా ఇంగ్లాండ లయన్స్ తరపున 123 బాల్స్ లో 200 రన్స్ కొట్టాడు.

జేమీ హౌ - 2013లో న్యూజిల్యాండ్ సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ తరుపున 126 బంతుల్లో డబుల్ సెంచరీ

ఇశాన్ కిషన్ - 2022లో భారత తరపున బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా 126 బాల్స్ లో వీరబాదుడు బాదాడు.