EPAPER

OTT Movie : భర్త కోసం సర్ప్రైజ్ లు ప్లాన్ చేస్తే పక్కింటోడి పాలు… ఈ బోల్డ్ మూవీకి బుర్ర కరాబ్

OTT Movie : భర్త కోసం సర్ప్రైజ్ లు ప్లాన్ చేస్తే పక్కింటోడి పాలు… ఈ బోల్డ్ మూవీకి బుర్ర కరాబ్

OTT Movie : రొమాంటిక్ మూవీస్ చూడాలి అనుకునే మూవీ లవర్స్ కి ఓటీటీ ఒక మంచి వేదికగా ఉంది. బో*ల్డ్ వెబ్ సిరీస్, బో*ల్డ్ మూవీస్, ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. రొమాంటిక్ మూవీ లవర్స్ కి నచ్చే ఒక బో*ల్డ్ మూవీ ఈరోజు మన మూవీ సజెషన్. ఈ మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? పేరు ఏమిటో?తెలుసుకుందాం.


అమెజాన్ ప్రైమ్ వీడియో

ఈ మూవీ పేరు “వెల్కమ్ హోమ్” (Welcome home). ఈ మూవీలో ఒక జంట వెకేషన్ కి వెళ్లగా, ఒక అపరిచిత వ్యక్తితో అనుకోని సమస్యలు ఎదురవుతాయి. అతడి నుంచి వీళ్లు ఎలా బయటపడగలిగారు అనే కథాంశంతో తెరకెక్కించారడు దర్శకుడు. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

హీరో, హీరోయిన్ ఒక వెకేషన్ కి వెళతారు. అక్కడ వీరు కొద్ది రోజులు రొమాంటిక్ లైఫ్ ను గడపదామని ప్లాన్ చేసుకుంటారు. కట్ చేస్తే, హీరోయిన్ ఇదివరకే ఒకసారి పార్టీలో తప్ప తాగి ఏం చేస్తుందో తెలియక ఆమె కొలీగ్ తో ఇంటిమేట్ అవుతుంది. ఈ విషయం హీరోకి తెలిసి చాలా బాధపడతాడు. ఆమెతో రొమాంటిక్ గా గడుపుతూ ఉంటే ఆ విషయం గుర్తుకు వచ్చి హీరోకి మూడ్ ఖరాబ్ అవుతూ ఉంటుంది. హీరోలో మార్పు కోసం హీరోయిన్ వెకేషన్ కు ప్లాన్ చేస్తుంది. వెకేషన్ కి వెళ్ళిన ఈ జంటకి ఒక కొత్త వ్యక్తి పరిచయం అవుతాడు. అతడు వీరున్న ఇంటిలో ప్రతి చోట సీసీ కెమెరాలు పెడతాడు. హీరో హీరోయిన్ పడక సన్నివేశాలు కూడా చూస్తూ ఉంటాడు. ఒకరోజు హీరో హీరోయిన్ తో ఇంటిమేట్ అవ్వడానికి రెడీ అవుతుండగా, ఆ విషయం గ్రహించిన మూడో వ్యక్తి హీరో వేరొక గదిలో ఉండగా ఆ గది లాక్ చేస్తాడు. హీరోయిన్ కళ్ళకు గంతలు కట్టుకొని రెడీగా ఉంటుంది.

అప్పుడు ఆమె దగ్గరికి మూడో వ్యక్తి వచ్చి రొమాన్స్ చేస్తాడు. ఆమెతో ఉన్నది తన భర్త అని అనుకుంటుంది హీరోయిన్. కొద్దిసేపటి తర్వాత హీరో ఆమె దగ్గరికి రాగా మూడవ వ్యక్తి తో తన భార్య రొమాన్స్ చేసిందని గ్రహిస్తాడు. ఈ విషయం తెలిసిన హీరోయిన్ చాలా బాధపడుతుంది. హీరోయిన్ తో రొమాన్స్ చేసిన సన్నివేశాలను వీడియో కూడా తీస్తాడు. వీరిద్దరూ అతడి ఉచ్చులో నుంచి ఎలా బయటపడిగాలి గారు? ఆ మూడో వ్యక్తిపై హీరో పగ తీర్చుకున్నాడా? అనే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే వెల్కమ్ హోమ్ మూవీని తప్పకుండా చూడాల్సిందే. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ఆ సీన్స్ బో*ల్డ్ గా ఉంటాయి. మూవీ లవర్స్ ఈ మూవీని ఒంటరిగా చూడటమే బెటర్. మరెందుకు ఆలశ్యం ఈ మూవీ పై కూడా ఓలుక్ వేయండి.

Related News

Janaka Aithe Ganaka : ఓటిటిలోకి “జనక అయితే గనక”…. ఆ కొంతమందికి మాత్రం స్పెషల్

OTT Movie : ఎడారిలో ఒంటరి మహిళ… తప్పిపోయి వచ్చిన అబ్బాయితో వదలకుండా ఆ పని

OTT Movie : పిల్లల్ని చదివించే నెపంతో హాస్టల్లో అలాంటి పనులు… హాస్టల్స్ ఇలా కూడా ఉంటాయా?

OTT Movie : బాయ్ ఫ్రెండ్ బట్టలు విప్పి నిజం చెప్పమనే అమ్మాయి… క్రేజీ బోల్డ్ మూవీ

OTT Movie : భార్య గదిలోకి పని వాడిని పంపే జమిందార్… ఈ బోల్డ్ మూవీ ఏ ఓటిటిలో ఉందంటే?

OTT Movie : ఇష్టమైన హీరోయిన్ ను ఊహించుకుని శవంతో ఆ పని… ఈ మూర్ఖుడు చేసే పని చూస్తే మైండ్ బ్లాక్

×