EPAPER

OPPO A3x 4G, OPPO Find X8 : ఒప్పో A3x 4G, ఒప్పో Find X8లో బెస్ట్ మెుబైల్ ఏదంటే!

OPPO A3x 4G, OPPO Find X8 : ఒప్పో A3x 4G, ఒప్పో Find X8లో బెస్ట్ మెుబైల్ ఏదంటే!

OPPO A3x 4G, OPPO Find X8 : ఒప్పో తాజాగా 2 స్మార్ట్ ఫోన్స్ ను లాంఛ్ చేసింది. ఈ రెండు ఫోన్ ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ అదిరిపోయేలా ఉన్నాయి. ఇక ఒప్పో నుంచి ది బెస్ట్ మొబైల్ ను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్స్ ఈ రెండింటిలో ఏది బెస్టో తెలుసుకోవాలంటే కచ్చితంగా వీటి ఫీచర్స్ పై ఓ లుక్కేయ్యాల్సిందే.


ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో… OPPO A3x 4G, OPPO Find X8 మెబైల్స్ ను ఎంతో గ్రాండ్ గా లాంఛ్ చేసింది. ఈ ఫోన్స్ మార్కెట్ లో తనదైన మార్క్ ను వేస్తున్నాయి. హాట్ కేక్స్ లా అమ్ముడుపోతున్నాయి. ఇక దివాళీ వేళ కొత్త మెబైల్ కొనాలనుకునే కస్టమర్స్ కు ఈ ఫోన్స్ బెస్ట్ ఆఫ్షన్. ఈ ఫోన్స్ ను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్స్ వీటి ఫీచర్స్, కెమెరా, డిస్ప్లే, స్టోరేజ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిందే.

OPPO A3x 4G :


ఒప్పో ఏ3ఎక్స్ 4G మెుబైల్ ను ఒప్పో అక్టోబర్ 25న లాంఛ్ చేసింది.

డిస్ప్లే – 6.67 అంగుళాలు

ప్రోసెసర్ – క్వల్కమ్ స్నాప్ డ్రాగన్ 6s Gen 1

కెమెరా – 5 మెగా పిక్సెల్ ఫ్రెంచ్ కెమెరా, 8 మెగా పిక్సెల్ రియల్ కెమెరా

రామ్ – 4GB

స్టోరేజ్ – 64GB

బ్యాటరీ – 5100mAh

ఆపరేటింగ్ సిస్టమ్ – ఆండ్రాయిడ్ OS 14

రిజల్యూషన్ – 720×1604 pixels

డైమెన్షన్స్ – 165.77 x 76.80 x 7.68

బరువు – 186గ్రాములు

ఫాస్ట్ ఛార్జింగ్ – 45W

రిఫ్రెష్ రేట్ – 90 Hz

స్రీన్ సైజ్ – 6.67 అంగుళాలు

OPPO Find X8

ఒప్పో ఫైండ్ ఎక్స్ 8 మెుబైల్ ను ఒప్పో అక్టోబర్ 24న లాంఛ్ చేసింది.

డిస్ప్లే – 6.59 అంగుళాలు

ప్రోసెసర్ – మీడియా టెక్ డైమెన్షిటీ  9400

కెమెరా –  32 మెగా పిక్సెల్ ఫ్రెంచ్ కెమెరా, 50 – 50 – 50 మెగాపిక్సెల్ రియల్ కెమెరా

రామ్ – 12GB

స్టోరేజ్ –  256GB

బ్యాటరీ – 5630mAh

ఆపరేటింగ్ సిస్టమ్ – ఆండ్రాయిడ్ 15

రిజల్యూషన్ –  1256×2760 pixels

డైమెన్షన్స్ -157.35 x 74.33 x 7.85

బరువు – 193గ్రాములు

ఫాస్ట్ ఛార్జింగ్ – 80W

రిఫ్రెష్ రేట్ – 120 Hz

స్రీన్ సైజ్ – 6.59 అంగుళాలు

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ లో తో పాటు ఒప్పో ఆఫీషియల్ వెబ్ సైట్లో ఈ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక అమెజాన్ లో Oppo A3x 4G మెబైల్ ధర రూ. 8,999గా ఉంది. నిబ్యుల్లా రెడ్, ఓషన్ బ్లూ కలర్స్ లో అందుబాటులో న్న ఈ స్మార్ట్ మెుబైల్ తక్కువ రేటులో కొనగలిగే ది బెస్ట్ ఆఫ్షన్. OPPO Find X8 మెబైల్ ఒప్పో ఆఫీషియల్ వెబ్ సైట్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ధర రూ. 75935గా ఉంది. ఈ మెుబైల్స్ పై బ్యాంక్ ఆఫర్స్ , ఈఎమ్ఐ సదుపాయం సైతం ఒప్పో అందిస్తుంది. బబుల్ పౌడర్, చేజింగ్ విండ్ బ్లూ, ఫ్లోటింగ్ వైట్, హోషినో బ్లాక్ కలర్స్ లో ఈ మెబైల్ అందుబాటులో ఉంది. ఇక ఎందుకు ఆలస్యం త్వరలోనే కొనేయండి. 

Related News

Diwali Mobiles Gifts : ఓడియమ్మా.. ఏం ఆఫర్స్ బాసూ.. బడ్జెట్లోనే దొరికే ఈ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే!

Netflix’s Moments Feature : దిమ్మతిరిగే ఫీచర్ తీసుకొచ్చిన నెట్​ఫ్లిక్స్ – ఇకపై వాటి షేరింగ్ డబుల్ ఈజీ

Instagram : ఇన్టాగ్రామ్ సేవలు ఆగిపోయాయా.. అసలు ఏమైంది?

Digital Condom App: ‘డిజిటల్ కండోమ్’.. భయం లేని ఏకాంతం కోసం సరికొత్త యాప్!

BSNL 4G : బీఎస్ఎన్ఎల్ 4G స్లోగా ఉందా.. ఈ సెట్టింగ్స్ తో చిటికెలో హై స్పీడ్ గా మర్చేయండి

Apple Intelligence : మీ గ్యాడ్జెట్లో ఆపిల్ ఇంటెలిజెన్స్ వర్క్ అవుట్ అవుతుందా! చెక్ చేసేయండిలా

×