Computer Gadgets Offers In Diwali Sale : మీ వర్క్ స్పేస్ సులభం చేసుకునేందుకు లేదా మంచి హోస్ ఆఫీస్ సెట్ చేసుకునేందుకు మానిటర్స్, ట్యాబ్లెట్స్, ప్రింటర్స్ వంటి టాప్ రేటెడ్ గ్యాడ్జెట్స్, అవసరమైన ఆఫీస్ అప్లయన్సెస్ ఎంతో అవసరం. అందుకే మల్టీ టాస్కింగ్ కోసం బ్రాండెడ్ హై పెర్ఫార్మెన్స్ మానిటర్స్, మంచి ప్రొడక్టవిటీ కోసం ట్యాబ్లెట్స్, హై క్వాలిటీ ఔట్‌పుట్స్ కోసం సమర్థవంతమైన ప్రింటర్స్‌ను అదిరే ఆఫర్లతో అందిస్తోంది అమెజాన్ ఫెస్టివల్ దీపావళి సేల్. మరి మీరు కంప్యూటర్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేయాలనుకుంటే ప్రస్తుతం ఈ లిమిటెడ్ టైమ్ డీల్స్‌ను అస్సలు మిస్ అవ్వొద్దు.
1) LG 22 Inch (55cm) FHD Monitor – The LG 22 FHD మానిటర్ 22 అంగుళాలతో ఉంటుంది. మెరుగైన, స్పష్టమైన విజవల్స్ కోసం AMD ఫ్రీ సింక్, స్మూత్ 100Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. మెరుగైన వీక్షణ కోసం sRGB 99%, VA ప్యానెల్, బ్లాక్ స్టెబిలైజర్, వర్చువల్ బోర్డర్‌లెస్ డిజైన్‌తో ఉంటుంది. కళ్ల సేఫ్టీ కోసం ఫ్లికర్ సేఫ్, రీడర్ మోడ్ ఉంటుంది. మరి అధిక-నాణ్యత ఉన్న మానిటర్‌ను తగ్గింపు ధరతో కొనుగోలు చేయాలనుకుంటే ఈ Amazon సేల్ బెస్ట్ టైమ్.
స్పెసిఫికేషన్స్
డిస్ ప్లే – 22 ఇంచ్ (55cm) FHD, వీఏ ప్యానల్
కలర్ ఆక్యురెసీ – వైబ్రెంట్ విజువల్స్ కోసం sRGB99%
రిఫ్రెష్ రేట్ – AMD ఫ్రీ సింక్ సపోర్ట్‌తో పాటు 100 Hz
డిజైన్ – స్లిక్ లుక్ కోసం వర్చువల్ బోర్డర్‌లెస్
కంఫర్ట్ – కంటి రక్షణ కోసం ఫ్లికర్ సేఫ్, రీడర్ మోడ్
2. MSI PRO MP223 21.45 Inch Full HD
స్పెసిఫికేషన్స్
డిస్ ప్లే – 21.45 ఇంచ్ FHD ఎల్సీడీ మానిటర్
కలర్ ఆక్యురెసీ – వైబ్రెంట్ విజువల్స్ కోసం sRGB99%
రిఫ్రెష్ రేట్ – స్మూత్ విజువల్స్ కోసం 100 Hz
కంఫర్ట్ – కంటి రక్షణ కోసం, స్ట్రెస్ తగ్గించేందుకు ఎకో ఫ్రెండ్లీగా
మౌంటింగ్ – వెర్సటైల్ సెటప్ కోసం VESA, టిల్ట్ అడ్జస్టబుల్టీ HDMI 1.4b D-Sub (VGA)
3. Acer EK220Q E3 21.5 Inch IPS Full HD
వర్క్, ఎంటర్టైన్మెంట్.. రెండింటికీ బాగా ఉపయోగపడుతుంది. కంఫర్ట్ వ్యూ కోసం ప్రత్యేకంగా డిజన్ చేశారు.
స్పెసిఫికేషన్స్
డిస్ ప్లే – 21.45 ఇంచ్ FHD, ఐపీఎస్ ప్యానల్
బ్యాక్ లైటింగ్ – నిలకడమైన బ్రైట్నెస్ కోసం ఎల్ఈడీ బ్యాక్లిట్
కలర్ ఆక్యురెసీ – వైబ్రంట్ కలర్స్ కోసం ఐపీఎస్ టెక్నాలజీ
డిజైన్ – స్లిమ్ ప్రొఫైల్,
100Hz రిఫ్రెష్ రేట్, 250 నిట్స్ బ్రైట్నెస్,
HDMI & VGA Ports
రిఫ్రెష్ రేట్ – స్మూత్ విజువల్స్ కోసం 100 Hz
కంఫర్ట్ – కంటి రక్షణ కోసం, స్ట్రెస్ తగ్గించేందుకు ఎకో ఫ్రెండ్లీగా
మౌంటింగ్ – వెర్సటైల్ సెటప్ కోసం VESA, టిల్ట్ అడ్జస్టబుల్టీ HDMI 1.4b D-Sub (VGA)
ALSO READ : జాతరే.. ఈ వారం లాంఛ్ కానున్న ది బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు.. ఫీచర్లు పిచ్చెక్కించాయ్ గురూ!
4) Canon PIXMA MegaTank G3000 –
ఇది ఆల్ ఇన్ వన్ వైఫై ఇంక్ ట్యాంక్ ప్రింటర్. ఇంట్లోకి, స్మాల్ ఆఫీస్ కోసం బాగా ఉపయోగపడుతుంది. ఎక్స్లెంట్ ప్రింట్ క్వాలిటీ, ఈజీ కనెక్టివిటీ, మంచి కలర్ ఔట్ పుట్ ఇస్తుంది.
స్పెసిఫికేషన్స్
టైప్ – ఆల్ ఇన్ వన్ వైఫై ఇంక్ ట్యాంక్ ప్రింటర్
ఇంక్ – రెండు ఎక్స్ట్రా బ్లాక్ ఇంక్ బాటిల్స్
ప్రింట్ క్వాలిటీ – హై క్వాలిటీ కలర్‌తో పాటు మోనో క్రోమ్ ప్రింట్స్
కనెక్టివిటీ – వైఫ్ ద్వారా వైర్లెస్ ప్రింటింగ్,
ఎఫిషియెన్సీ – కాస్ట్ ఎఫెక్టివ్ హై వాల్యూమ్ ప్రింటింగ్,
5. Brother HL-L2321D Automatic Duplex Laser Printer –
ఇది హై స్పీడ్ లేజర్ ప్రింటర్. ఆటోమెటిక్ డూప్లెక్స్ ప్రింటింగ్‌తో నిమిషానికి 30 పేజీలు ప్రింట్ చకచకా ఇవ్వగలదు. 8ఎంబీ మెమరీ, లార్జ్ 250 షీట్ పేపర్ ట్రే, యూఎస్బీ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. బిజినెస్ ఎన్విరాన్స్మెంట్స్ కోసం బాగా ఉపయోగపడుతుంది.
స్పెసిఫికేషన్స్
ప్రింట్ స్పీడ్ – 30 పేజీలు నిమిషానికి
డూప్లెక్స్ – ఆటోమెటిక్ డబుల్ సైడెడ్ ప్రింటింగ్
మెమరీ – 8 ఎంపీ
పేపర్ కెపాసిటీ – 250 షీట్ ట్రే
కనెక్టివిటీ – యూఎస్బీ