ప్రపంచంలో బుద్ధుని అతిపెద్ద విగ్రహాలు ఇవే..

బుద్దుడి విగ్రహం  శాంతికి, విశ్వాసానికి, భక్తికి ప్రతీక

థాయ్‌ల్యాండ్ ఫుకెట్ బుద్ధా.. కొండపై ఉన్న ఈ విగ్రహం వైపు ముఖం చలాంగ్ బే ఉంటుంది.

జిండింగ్ జైంట్ బుద్ధా: చైనాలో ఉన్న ఈ మాస్టర్ పీస్ విగ్రహ నిర్మాణం కొండపైన పెద్దరాతితో జరిగింది.

బిగ్ బుద్ధా డాంగ్లిన్ : చైనాలో ఈ విగ్రహం 2013లో నిర్మాణం జరిగింది.

గువాంగ్ షాన్ బుద్ధా.. ఈ విగ్రహం తైవాన్ లోని కొండపైన ఉన్న గుడిలో నిర్మించబడింది.

సామంత భద్ర బుద్ధా.. చైనాలోని పది తలల బుద్ధ విగ్రహం ఇదే..

కండే విహారాయ బుద్ధా: శ్రీలంక లోని ఈ విగ్రహం ఒకే రాతితో నిర్మిచబడింది.