మగువలకు బంగారం అంటే ఎంతో ప్రీతి. ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగిన బంగారం కొనేందుకే ఆసక్తి చూపిస్తుంటారు. కొత్త కొత్త డిజైన్స్ వచ్చే జ్యూలరీలను కొనేందుకు మహిళలు ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తుంటారు. మహిళలు ఇంతగా ఇష్టపడే బంగారం ధరలు మాత్రం కుదురుగా ఉండవు. రోజువారి బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. అయితే తాజాగా బంగరం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూసేద్దాం. సోమవారం నాడు బంగారం ధరలు(Gold Rate)చూస్తే.. 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ. 80, 280 ఉంది. 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ. 73, 590 వద్ద కొనసాగుతోంది. దేశంలో పలు ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం..
బంగారం ధరలు(Gold Rate )..
రాజధాని డిల్లీలో గోల్డ్ రేట్స్ పరిశీలిస్తే.. 24 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Rate) రూ. 80, 430 ఉంది. 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.73, 7400 వద్ద కొనసాగుతోంది.
ముంబైలో బంగారం ధరలు(Gold Rate) పరిశీలిస్తే.. 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.80, 280 ఉంది. అలాగే 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ. 73, 590 వద్ద ట్రేడింగ్ లో ఉంది.
బెంగుళూరులో గోల్డ్ రేట్స్ పరిశీలిస్తే.. 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.80, 280 ఉంది. 22 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Rate) రూ. 73, 590 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో గోల్డ్ రేట్స్.. 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.80, 280 ఉండగా.. 22 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Rate) రూ. 73, 590 వద్ద కొనసాగుతోంది.
కేరళలో గోల్డ్ రేట్స్.. 24 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Rate) రూ.80, 280 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ. 73, 590 వద్ద ట్రేడింగ్ లో ఉంది.
Also Read: ఆనందం ఒక్కరోజే.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..
తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు(Gold Rate)..
హైదరాబాద్ ఈరోజు బంగారం ధరలు చూస్తే.. 24 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Rate) రూ.80, 280 ఉంది. 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ. 73, 590 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో గోల్డ్ రేట్స్.. 24 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Rate) రూ.80, 700 ఉండగా.. 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ. 73, 590 వద్ద కొనసాగుతోంది.
వైజాగ్ లో గోల్డ్ రేట్స్ పరిశీలిస్తే.. 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.80, 700 ఉండగా.. 22 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Rate) రూ.73, 590 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు(Silver Rate)..
చెన్నైలో కిలో వెండి ధర(Silver Rate) రూ. 1,06, 900 వరకు పెరింగింది. ఢిల్లీ, బెంగుళూరులో కిలో వెండి ధర రూ.97, 900
తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ. 1,06, 900 ఉంది.