EPAPER

OTT Movie : 16 ఏళ్ల అమ్మాయితో ఆ పని కానిచ్చే భార్యాభర్తలు… ఈ బో*ల్డ్ మూవీలో వచ్చే ట్విస్ట్ తెలిస్తే మైండ్ బ్లాక్

OTT Movie : 16 ఏళ్ల అమ్మాయితో ఆ పని కానిచ్చే భార్యాభర్తలు… ఈ బో*ల్డ్ మూవీలో వచ్చే ట్విస్ట్ తెలిస్తే మైండ్ బ్లాక్

OTT Movie : కొన్ని సినిమాలు అధ్యంతం ఆసక్తికరంగా నడుస్తాయి. కానీ క్లైమాక్స్ మాత్రం ఎంత ఎఫెక్టివ్ గా ఉంటుందంటే సినిమాను జన్మలో మర్చిపోలేము అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా కూడా అలాంటిదే. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? కథ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…


ఫ్రీగా చూడొచ్చు…

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా పక్కా బో*ల్డ్ కంటెంట్ తో ఉంటుంది. ఇది పూర్తిస్థాయి సినిమా కాదు షార్ట్ ఫిలిం. దీన్ని ప్రస్తుతం ఫ్రీగానే చూడొచ్చు. ఈ మూవీ కథ వింటే మాత్రం దిమ్మతిరగడం ఖాయం. ఈ మూవీనీ ప్రస్తుతం యూట్యూబ్లో ఫ్రీగానే చూసే అవకాశం ఉంది. కానీ ఈ షార్ట్ ఫిలిం చూస్తున్నంత సేపు ట్విస్టులు టర్నులతో ఊహించని స్టోరీ తో సాగుతుంది. ఈ మూవీ పేరు “క్యాథరినా ఈ ఓ ఓస్ ఔట్ రోస్” (Catarina e os outros).


కథలోకి వెళ్తే…

సినిమా మొత్తం క్యాథరిన్ అనే ఒక పదహారేళ్ల అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఆ అమ్మాయి అనారోగ్యంతో హాస్పిటల్ కి వెళ్ళగా అక్కడ బ్లడ్ టెస్టులు చేసిన డాక్టర్స్ ఒక ఊహించని న్యూస్ చెప్తారు. రిజల్ట్స్ చూసిన ఈ 16 ఏళ్ల పాపకు గుండె ఆగినంత పని అవుతుంది. తనకు ఎయిడ్స్ వచ్చిందని తెలిసి రాత్రంతా కన్నీరు మున్నీరు అవుతుంది. పాపం పాప… ఇంత చిన్న వయసులోనే ఎంత పెద్ద కష్టం వచ్చిందో అని బాధ పడుతున్నారా? అయితే ఆగండాగండి… నెక్స్ట్ మినిట్ ఆమె ఏం చేసిందో తెలిస్తే పళ్ళు పటపటా కొరుకుతారు కోపంతో. హీరోయిన్ తనతో పాటే మరికొందరిని ఆ వ్యాధితో పైకి తీసుకెళ్లాలని డిసైడ్ అవుతుంది. అనుకున్నది తడవుగా పబ్బుకు వెళ్లి ఓ తుత్తర గాడిని కలుస్తుంది. ఆ తరువాత తగిలిన ముసలోడితో కూడా పని కానిచ్చేస్తుంది. అక్కడితో ఆగకుండా తనకు వ్యాధి ఉందన్న విషయం తెలిసి కూడా ఓ జంట దగ్గరికి వెళ్లి తనకేమీ తెలియదు నేర్పించండి అంటూ అమాయకంగా మాటలు చెప్పి వారితో కూడా కలుస్తుంది.

అప్పటికి కూడా ఆమెకు ప్రశాంతత దక్కకపోవడంతో రోడ్డు ఎక్కుతుంది. వచ్చి పోయే వాహనాలను ఆపుతూ ఫ్రీగా ఆ పని ఆఫర్ చేస్తుంది. ముందు ముగ్గురు మగాళ్ళు, ఆ తరువాత రాత్రంతా అదే పని చేసి హాఫ్ సెంచరీ కొడుతుంది. అంతా చేసి అలసిపోయి ఇంటికొచ్చాక ఓ ఫోన్ వస్తుంది. ఫోన్ కాల్ లో హీరోయిన్ కి ఊహించని నిజం తెలుస్తుంది. అది తెలిశాక ఆమె కొన్ని క్షణాల పాటు కనీసం కదల్లేక పోతుంది. ఆ నిజం ఏంటి? చివరికి అసలు విషయం తెలిశాక హీరోయిన్ ఏం చేసింది? అనే విషయాలు తెలియాలంటే “క్యాథరినా ఈ ఓ ఓస్ ఔట్ రోస్” (Catarina e os outros) షార్ట్ సినిమాను చూడాల్సిందే. బో*ల్డ్ సన్నివేశాలతో ఈ మూవీ కంటెంట్ ఉంటుంది. రొమాంటిక్ మూవీ లవర్స్ కి ఈ మూవీ బెస్ట్ సజేషన్.

Related News

OTT Movie : పిల్లల్ని చదివించే నెపంతో హాస్టల్లో అలాంటి పనులు… హాస్టల్స్ ఇలా కూడా ఉంటాయా?

OTT Movie : బాయ్ ఫ్రెండ్ బట్టలు విప్పి నిజం చెప్పమనే అమ్మాయి… క్రేజీ బోల్డ్ మూవీ

OTT Movie : భార్య గదిలోకి పని వాడిని పంపే జమిందార్… ఈ బోల్డ్ మూవీ ఏ ఓటిటిలో ఉందంటే?

OTT Movie : ఇష్టమైన హీరోయిన్ ను ఊహించుకుని శవంతో ఆ పని… ఈ మూర్ఖుడు చేసే పని చూస్తే మైండ్ బ్లాక్

OTT Romantic Thriller : కోరుకున్న వ్యక్తితో శృ*** కోసం తెగించేసిన ప్రేయసి.. భార్యతో ఆ పని..

OTT Movies: ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. ఓ వ్యక్తి వల్ల తలక్రిందులైన జీవితం.. సీన్ టు సీన్ ఓ ఉత్కంఠ..

OTT Movies : ఓటీటీలోకి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

×