Smart Watchs Diwali Offer : అమెజాన్ దీవాళి సేల్ చివరి దశకు వచ్చేసింది. దీంతో సూపర్ ఫీచర్స్, స్టైలిష్ డిజైన్ ఉన్న టాప్ బ్రాండెడ్ స్మార్ట్ వాచెస్‌ను కళ్లు చెదిరే ఆఫర్లతో అందిస్తోంది. కాబట్టి మీరు మీ డిజిటల్ లైఫ్ స్టైల్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకుంటే? ఇదే పర్ఫెక్ట్ టైమ్. బడ్జెట్ ఫ్రెండ్లీ నుంచి ప్రీమియమ్ మోడల్స్ వరకు ప్రతిఒక్కరికీ అందుబాటులో ఉండేలా యాపిల్, శాంసంగ్, ఫాసిల్, నాయిస్ వంటి టాప్ బ్రాండెడ్ స్మార్ట్ వాచెస్‌ను డిస్కౌంట్ ప్రైస్‌లను విక్రయిస్తోంది అమెజాన్. ఇందులో ఫిట్ నెస్ ట్రాకింగ్, హార్ట్ రేట్ మానిటరింగ్, కాల్ సపోర్ట్ సహా తదిదర ఉపయోగపడే ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. మరో మూడు రోజుల్లోనే ఈ సేల్ క్లోజ్ అవ్వనుంది. అందుకే తక్కువ ధరకే అందుబాటులో ఉన్న టాప్ స్మార్ట్ వాచెస్ వివరాలను మీ ముందుకు తీసుకొచ్చాం.
రూ.1500లోనే సూపర్ స్టైలిష్ స్మార్ట్ వాచెస్ ఇవే!
స్మార్ట్ వాచ్‌ను కొత్తగా కొనుగోలు చేయాలనుకుంటున్నారా? కొత్త కాబట్టి తక్కువ బడ్జెట్లో కొనాలనుకుంటున్నారా?, అయితే నాయిస్, బోట్, ఫైర్ బోల్ట్ వంటి బ్రాండెడ్ స్మార్ట్ వాచెస్లు మల్టిపుల్ ఆప్షన్స్‌తో, సూపర్ డిజైన్స్‌తో అందుబాటులో ఉన్నాయి. ట్రాక్ యాక్టివిటీ, నోటిఫికేషన్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
boAt Wave Style Smart – రూ.799
Fire-Boltt Ninja Call Pro plus – రూ.1099
boAt Wave Sigma 3 w/Turn-by-Turn Navigation – రూ.1,099
Noise Pulse 2 Max – రూ.1,099
Noise Pulse Go Buzz – రూ.1,099
Noise Twist Round dial Smart Watch – 1,299
రూ. 2 వేల నుంచి రూ. 5 వేల వరకు
మరింత బెస్ట్ ఫీచర్స్‌తో స్మార్ట్ వాచెస్ కొనాలనుకుంటే రూ. 2 వేల నుంచి రూ. 5 వేల వరకు ఉన్నాయి. ఇందులో అదిరే ఫీచర్స్‌తో పాటు డిఫరెంట్ సైజెస్, షేప్స్‌తో ఉన్నాయి.
Noise Halo Plus 1.46″ Super AMOLED Display – రూ.2,499
Noise Diva Smartwatch with Diamond Cut dial – రూ.2,799
CrossBeats Nexus 2.01” Super AMOLED Display – రూ.3,599
Fastrack New Astor Fs1 Pro Smartwatch – రూ.2,099
Redmi Watch 5 Lite|1.96″ AMOLED Screen – రూ.3,499
Titan Smart 3 Premium Smart Watch – రూ.4,999
ALSO READ : జెట్ స్పీడ్లో కంప్యూటర్ పనిచేయాలా.. స్లో అయిన సిస్టమ్ లో ఈ టిప్స్ పాటిస్తే సరి!
రూ.5 వేల నుంచి రూ.10వేల లోపు
మీకు మంచి వెల్ రౌండెడ్, రిచ్ ఎక్స్పీరియన్స్ గల స్మార్ట్ వాచెస్ కావాలంటే రూ.5 వేల నుంచి రూ. 10 వేల ధరలోపు కొనుగోలు చేయడం బెస్ట్ ఆప్షన్. హువాయ్, అమేజ్‌ఫిట్ వంటి బ్రాండెడ్ కంపెనీలు అందుబాటులో ఉన్నాయి.
Huawei Watch Fit 2 – రూ.9,007
Amazfit Active 42mm AMOLED Smart Watch – రూ.7,999
Amazfit GTR 2 (New Version) 46mm – ₹7,999
రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు స్మార్ట్ వాచెస్
ప్రొఫెషనల్స్‌కు, ఫిట్నెస్ ఔట్సాహికులకు, స్పోర్ట్స్ పర్సన్స్‌కు ప్రత్యేకంగా డిజైన్ చేసినవి కావాలంటే రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు చూడొచ్చు. ఇందులో వైఫై కాలింగ్, కంపాస్ సహా తదితర ఫీచర్స్ ఉంటాయి.
OnePlus Watch 2R with Wear OS 4 e – రూ.14,999
OnePlus Watch 2 with Wear OS 4 – రూ.19,999
Huawei Watch GT4 46mm – రూ.16,999
Amazfit Balance 46mm – రూ.19,999
ఇంకా ప్రీమియమ్ స్మార్ట్ వాచెస్ కావాలనుకుంటే వీటిలో కళ్లు చెదిరే ఫీచర్స్ ఉంటాయి. సుపీరియర్ బిల్డ్ క్వాలిటీ కోసం స్టెయిన్లెస్ స్టీల్, టిటానియమ్ వంటి మెటేరియల్‌తో డిజైన్ చేస్తారు. హెల్త్ మానిటరింగ్, ఈసీజీ, బ్లడ్ ఆక్సిజన్ లెవల్స్, స్ట్రెస్ ట్రాకింగ్ కూడా ఉంటాయి. స్మార్ట్ ఫోన్స్‌తో బాగా ఇంటిగ్రేట్ అవుతాయి. నోటిఫికేషన్స్, వాయిస్ కమాండ్స్, యాప్ కంట్రోల్ వంటి ఉంటాయి. ఇంకా లాంగ్ బ్యాటరీ లైఫ్, ఫాస్టర్ పెర్ఫార్మెన్స్, మరిన్ని కస్టమైజేషన్ ఆప్షన్స్ ఉంటాయి.