EPAPER

OTT Movie : ఆ సీన్లు రిహార్సల్ అని చెప్పి… ఈ బో*ల్డ్ మూవీ అరాచకం భయ్యా

OTT Movie : ఆ సీన్లు రిహార్సల్ అని చెప్పి… ఈ బో*ల్డ్ మూవీ అరాచకం భయ్యా

OTT Movie : సినిమాలు అనేవి మన జీవితంలో ఒక భాగం అయిపోయాయి. ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా… సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ అనే విధంగా మూవీస్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాయి. కానీ సినిమాలోని కొన్ని సీన్స్ చూశాక వాటిని ఎలా తెరకెక్కించి ఉంటారబ్బా అని అనుమానం కలగక మానదు. మరీ ముఖ్యంగా బో*ల్డ్ సినిమాలను చూసినప్పుడు ఈ డౌట్ ప్రతి ఒక్కరికి వచ్చే ఉంటుంది. అయితే తాజాగా అలాంటి సన్నివేశాలను ఎలా చంద్రికరిస్తారు అనే విషయాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమాలో చూపించారు. ఇంకెందుకు ఆలస్యం ఆ మూవీ ఏంటో తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో

ఈ సినిమా పేరు “రిహార్సల్స్” (Rehearsal). ఈ బో*ల్డ్ మూవీ ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో అందుబాటులో ఉంది.


కథలోకి వెళ్తే…

మూవీ మొదట్లోనే డైరెక్టర్ హడావిడిగా బెడ్ ను రెడీ చేస్తూ కనిపిస్తాడు. ఎందుకంటే మూవీ టీం అంతా షూటింగులతో బిజీబిజీగా ఉంటారు. సినిమా అన్నాక ఆరు పాటలు నాలుగు ఫైట్లు అనేవి సర్వసాధారణం. ఫారిన్ సినిమాలో ఇవి పెద్దగా కనిపించకపోయినా రొమాంటిక్ సీన్లు మాత్రం కచ్చితంగా ఉంటాయి. ఇక ఈ సినిమాలో కూడా అలాంటి సీన్లే ఉంటాయి కానీ రిహార్సల్స్ కి టైం దొరకదు. దీంతో తాజాగా వచ్చిన గ్యాప్ ను ఆ షూటింగ్ లోని అలాంటి సీన్స్ కోసం కి ఉపయోగించుకోవాలని అనుకుంటారు. ఇందులో భాగంగానే డైరెక్టర్ హీరో హీరోయిన్ కోసం బెడ్ రూం ను సెట్ చేస్తాడు. ఇందులో నటించే హీరోయిన్ కు వచ్చిన ఫస్ట్ ఛాన్స్ కావడంతో తన్ను తాను ప్రూవ్ చేసుకోవడానికి ప్రతి సన్నివేశంలోనూ జీవిస్తూ ఉంటుంది.

 

షూటింగ్ లో ఎదురయ్యే చిన్న చిన్న ఇబ్బందులను కూడా లెక్క చేయకుండా హీరోయిన్ అన్నిటినీ పాజిటివ్ గా తీసుకుంటూ చిత్ర బృందంతో ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇక ఇప్పుడు ఆ సీన్లు ప్రాక్టీసు చేయడానికి వస్తుంది. అక్కడ డైరెక్టర్, కో డైరెక్టర్, హీరో, హిరోయిన్ మాత్రమే ఉంటారు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండడంతో ఈ పని త్వరగా ముగించి వెళ్లిపోవాలని కోరుకుంటారు. ఇక అక్కడ ఉండాల్సిన లేడీ అసిస్టెంట్ చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తుంది. మరోవైపు డైరెక్టర్ ఫోన్ లో సీన్స్ అనుకున్నట్టుగా వస్తున్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఫేక్ షూట్ స్టార్ట్ చేస్తాడు. ఇక ఈ రొమాంటిక్ సీన్లు హీరో హీరోయిన్లు ఇద్దరూ బట్టలు విప్పే దాకా సాగుతుంది. కానీ ఆ సన్నివేశాలు వచ్చేసరికి హిరోయిన్ కి ఇబ్బంది మొదలవుతుంది. మరి ఆ టైంలో హీరోయిన్ ఏం చేసింది? చుట్టూ మగాళ్ళు ఉన్నప్పుడు ఆ సీన్స్ రిహార్సల్ చేయగలిగారా? అసిస్టెంట్ డైరెక్టర్ అన్ని యాంగిల్స్ లో జూమ్ చేసి మరీ చిత్రీకరించిన ఆ సీన్స్ ను చివరకు ఏం చేశారు? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. ఈ సినిమా పేరు రిహార్సల్స్. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

Related News

OTT Movie : భర్త కోసం సర్ప్రైజ్ లు ప్లాన్ చేస్తే పక్కింటోడి పాలు… ఈ బోల్డ్ మూవీకి బుర్ర కరాబ్

OTT Movie : ఎడారిలో ఒంటరి మహిళ… తప్పిపోయి వచ్చిన అబ్బాయితో వదలకుండా ఆ పని

OTT Movie : పిల్లల్ని చదివించే నెపంతో హాస్టల్లో అలాంటి పనులు… హాస్టల్స్ ఇలా కూడా ఉంటాయా?

OTT Movie : బాయ్ ఫ్రెండ్ బట్టలు విప్పి నిజం చెప్పమనే అమ్మాయి… క్రేజీ బోల్డ్ మూవీ

OTT Movie : భార్య గదిలోకి పని వాడిని పంపే జమిందార్… ఈ బోల్డ్ మూవీ ఏ ఓటిటిలో ఉందంటే?

OTT Movie : ఇష్టమైన హీరోయిన్ ను ఊహించుకుని శవంతో ఆ పని… ఈ మూర్ఖుడు చేసే పని చూస్తే మైండ్ బ్లాక్

OTT Romantic Thriller : కోరుకున్న వ్యక్తితో శృ*** కోసం తెగించేసిన ప్రేయసి.. భార్యతో ఆ పని..

×