EPAPER

OTT Movie : శాడిస్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ వీడు… సమయం సందర్భం లేకుండా భార్యతో ఆ పని

OTT Movie : శాడిస్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ వీడు… సమయం సందర్భం లేకుండా భార్యతో ఆ పని

OTT Movie : ఓటిటీలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల్లో కొన్ని బో*ల్డ్ థ్రిల్లర్ మూవీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఒక్కసారి చూస్తే మళ్ళీ మర్చిపోలేము అన్నట్టుగా ఉంటాయి. అలాంటి మూవీనే ఇప్పుడు మన మూవీ సజెషన్. మరి ఈ సినిమా కథ ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


కథలోకి వెళ్తే….

హీరో ఇందులో పేదరికానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటి వాడు. ఎప్పటికైనా మంచి కవి కావాలనే ఆలోచనతో ఉన్న ఆయన జీవితం గడవడం కోసం టీచర్ ఉద్యోగం చేస్తాడు. ఓ రోజు అలా వెళ్తూ వెళ్తూ రోడ్డుపై హీరోయిన్ ను చూస్తాడు. మొదటి చూపులోనే హీరోయిన్ ను ప్రేమిస్తాడు. కానీ ఆమెకు ఆ విషయాన్ని చెప్పకుండా ప్రతీ రోజూ ఆమె వెళ్లే టైం లో అదే రూట్ లో తాను కూడా వెళ్తాడు. దూరం గానే తనని చూస్తూ ఆనందపడుతూ ఉంటాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నహీరోయిన్ ఫ్రెండ్ ఇక ఇలాగైతే పుణ్యకాలం కాస్తా గడుస్తుందని భావించి ఇద్దరినీ ఒకరికొకరు పరిచయం అయ్యేలా చేస్తుంది. ఇక అప్పుడు మొదలయ్యే వీరిద్దరి ప్రేమాయణం గంటలు గంటలు బీచ్ లో గడపడం దాకా వెళ్తుంది. కానీ ఇద్దరూ మనసు విప్పి ప్రేమ గురించి చెప్పుకోరు. ఇలాంటి క్రమంలోనే చిన్నప్పుడే తండ్రి చనిపోతూ  హీరోయిన్ కు ఐదు అంకెల జీతం వచ్చే వ్యక్తిని చూసి పెళ్లి చేసుకోమంటాడు. హీరోయిన్ ఒక డబ్బున్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది.


హీరో పేదవాడు కావడంతో హిరోయిన్ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా ఏం మాట్లాడడు. ఆమె అయినా సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. అతడి పేదరికాన్ని తలచుకొని బాధపడుతూ ఉంటాడు. అయితే పెళ్లి అయిన మొదటి రాత్రి నుంచే వాడు ఆమెకు నరకం చూపిస్తాడు. పేరుకే సంతోష్ ఆమె భర్త కానీ జీవితంలో సంతోషం ఉండదు. ఎప్పుడు ముడొస్తే అప్పుడు సమయం సందర్భం లేకుండా ఆ పని కోసం సావగొడతాడు. పైగా మూడొస్తే ముద్దులు లేదంటే తన్నులు అన్నట్టుగా తిట్టడం, కొట్టడం చేస్తూ ఆమెను చిత్రహింసలు పెడతాడు. అతనికి కోరికలు తీర్చే యంత్రం లా తయారవుతుంది ఆమె జీవితం. మరి అతని అరాచకాలు భరించలేక హిరోయిన్ ఏం చేసింది? ఆమె ప్రియుడు తిరిగి వచ్చాడా? హిరోయిన్ కష్టాలు ఎలా తీరాయి ? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమాను చూడండి. ఈ సినిమా పేరు Jara Brishtite Bhijechilo. ఈ బెంగాలీ సినిమాను యూట్యూబ్ లో ఫ్రీగానే చూడొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ బో*ల్డ్ మూవీపై మీరు కూడా ఒక లుక్ వెయ్యండి. సినిమాను చూస్తున్నంత సేపు ఆమె భర్త చేసే చేష్టలు వాడికి తన్ని తగలెయ్యాలి అన్నంత కోపం తెప్పిస్తాయి. ఈ మూవీ స్టోరీతో పాటు మసాలా కంటెంట్ కూడా ఉంటుంది. రోమంటిక్ థ్రిల్లర్ మూవీ లవర్స్ ఈ మూవీని ఒంటరిగా చూస్తేనే బెట్టర్. మరెందుకు ఆలశ్యం ఈ మూవీ పై కూడా ఓ లుక్ వేయండి.

Related News

OTT Movie : భర్త కోసం సర్ప్రైజ్ లు ప్లాన్ చేస్తే పక్కింటోడి పాలు… ఈ బోల్డ్ మూవీకి బుర్ర కరాబ్

OTT Movie : ఎడారిలో ఒంటరి మహిళ… తప్పిపోయి వచ్చిన అబ్బాయితో వదలకుండా ఆ పని

OTT Movie : పిల్లల్ని చదివించే నెపంతో హాస్టల్లో అలాంటి పనులు… హాస్టల్స్ ఇలా కూడా ఉంటాయా?

OTT Movie : బాయ్ ఫ్రెండ్ బట్టలు విప్పి నిజం చెప్పమనే అమ్మాయి… క్రేజీ బోల్డ్ మూవీ

OTT Movie : భార్య గదిలోకి పని వాడిని పంపే జమిందార్… ఈ బోల్డ్ మూవీ ఏ ఓటిటిలో ఉందంటే?

OTT Movie : ఇష్టమైన హీరోయిన్ ను ఊహించుకుని శవంతో ఆ పని… ఈ మూర్ఖుడు చేసే పని చూస్తే మైండ్ బ్లాక్

OTT Romantic Thriller : కోరుకున్న వ్యక్తితో శృ*** కోసం తెగించేసిన ప్రేయసి.. భార్యతో ఆ పని..

×