EPAPER

Gaming Gadget Offers In Diwali Sale : అమెజాన్ లో గేమింగ్ గ్యాడ్జెట్స్ పై 70% డిస్కౌంట్

గేమింగ్​ ల్యాప్​టాప్స్​, మానిటర్స్​ తో పాటు లేటెస్ట్​ టెక్​ ప్రాడెక్ట్స్​ పై అమెజాన్ దాదాపు 70 శాతం డిస్కౌంట్​ను అందిస్తోంది.

నెక్ట్స్​ లెవల్​ గేమింగ్స్ ఎక్స్​పీరియన్స్​ అందించేందుకు టాప్ బ్రాండెడ్​కు సంబంధించిన గ్యాడ్జెట్స్​ను తక్కువ ధరకే అందుబాటులో ఉంచింది.

i

కొత్త గేమింగ్ ల్యాప్​టాప్​ కొనుగోలు చేయాలనుకుంటున్నారా?  అమెజాన్ దీవాళి సేల్​ లో Lenovo, MSI, ASUS వంటి బెటర్​ హార్డ్​వేర్​ బ్రాండెడ్​ ల్యాప్​టాప్​లను 41 శాతం డిస్కౌంట్లతో తక్కువ ధరకే అందిస్తోంది.

 

గేమింగ్ మానిటర్స్ పై ఈ సేల్ లో భారీ తగ్గింపు లభిస్తుంది. వైబ్రెంట్​, ఓఎల్​ఈడీ ప్యానెల్, ఫాస్ట్ ఐపీఎస్ ప్యానెల్​ మానిటర్స్​ తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ మానిటర్స్​ మంచి గేమింగ్ ఎక్స్​పీరియన్స్​ను అందిస్తున్నాయి.

గేమింగ్ మౌస్​పై కూడా అదిరిపోయే భారీ తగ్గింపు ఆఫర్​ను ఇస్తోంది అమెజాన్. రాజర్​, కార్​సెయిర్​, లాగిటెక్, ఆర్చర్​ టెక్​ ల్యాబ్​, ఆంట్​ ఈ స్పోర్ట్స్​ వంటి టాప్​ కంపెనీలకు సంబంధించిన సూపర్​​ మౌస్​లను అందుబాటులో ఉంచింది. మల్టిపుల్ బటన్స్​, లైట్​ వెయిట్​ మోస్​లను గేమర్స్​ కోసం ప్రత్యేకంగా అందిస్తోంది.

 

గేమింగ్ సెటప్​ను టాప్ క్వాలిటీ గేమింగ్ కీబోర్డ్స్​తో అప్​గ్రేడ్ చేసుకోవాలనుకుంటే దీవాళీ సేల్​లో 62 శాతంతో టాప్ బ్రాండెడ్ కీబోర్డ్స్​ అందుబాటులో ఉన్నాయి. క్యాజువల్ గేమ్ లేదా ప్రో అయినా ఈ కీబోర్డ్స్ అద్భుతంగా పని చేస్తాయి. వీటి డ్యూరబులిటీ, పెర్​ఫార్మెన్స్​ సైతం సూపర్​గా ఉన్నాయి.

లాంగ్ గేమింగ్ సెషన్స్​ కోసం హెడ్​ఫోన్స్​ను తప్పనిసరిగా ఉపయోగిస్తుంటారు గేమర్స్​.  హైక్వాలిటీ గేమింగ్ హెడ్​ ఫోన్స్ కావాలనుకునే వారి కోసం మంచి సూపీరియర్​ సౌండ్​ కలిగి గేమింగ్​ హెడ్​ఫోన్స్​ 70 శాతం ఆఫర్​తో అందుబాటులో ఉంచింది అమెజాన్. క్రిస్టల్​ క్లియర్ ఆడియో, ఎన్​హాన్స్​డ్​ బాస్​ వంటి ఫీచర్స్​తో వీటిని అందిస్తోంది. ఆంట్​ ఈఎస్​స్పోర్ట్స్​, రాజర్​, హైపర్ ఎక్స్, లాగిటెక్​ బ్రాండెడ్​పై ఈ డిస్కౌంట్లను ఇస్తోంది.

హై పెర్​ఫార్మెన్స్​ గేమింగ్ కంట్రోలర్స్​తో గేమ్​ను మరింత ఆస్వాదించొచ్చు. అందుకే వాటిని 63 శాతం తక్కువ ధరతో అందుబాటులో ఉంచింది అమెజాన్. వీటితో ఫేవరెట్​ గేమ్స్​ను ఎంచక్కా ఎంజాయ్ చేస్తూ ఆడొచ్చు. నిథో అడోనిస్​, ఆంట్​ ఈస్పోర్ట్స్​, రెడ్​గేర్​ వంటి కంపెనీలకు చెందిన గేమింగ్​ కంట్రోలర్స్​పై ఆఫర్లను ఇచ్చింది.

గేమింగ్స్​ ఎక్స్​పీరియన్స్​ను మరింత బూస్ట్​ చేసుకునేందుకు హై స్పీడ్ గేమింగ్ రూటర్స్​ అందుబాటులో ఉంచింది. ల్యాగ్ ఫ్రీ కనెక్టివిటీ, ఫాస్టర్​ స్పీడ్​, ఆప్టిమైజ్​డ్​ పెర్​ఫార్మెన్స్​ కలిగి గేమింగ్​ రూటర్స్​పై 65 శాతం తగ్గింపుతో ఇస్తోంది. టీపీ లింక్​ వైఫై, డీలింక్​, మెర్కుసిస్​ వంటి కంపెనీలపై ఆ ఆఫర్లను అందిస్తోంది.

Related News

Shruti Haasan: శృతి హాసన్‌లో కొత్త యాంగిల్

Nikki Tamboli: అమ్మడి అందం చూస్తే.. చీకటి గదిలో చితక్కొట్టుడే

Rashi Singh: గోవాలో అందాల రాశి.. హాట్ ఫోటోలతో హీట్ పెంచేస్తోందిగా!

Mrunal Thakur: కొత్త లుక్‌లో ‘సీతారామం’ భామ.. ప్రేమతో మీ మృణాల్ అంటూ పోస్ట్

Meenakshi Chaudhary: రెడ్‌ శారీలో మీనాక్షిచౌదరి అందాల సోయగం

Disha Patani: దీపావళి ఫెస్టివల్ మూడ్‌.. డీప్ రెడ్ ఆఫ్ శారీలో దిశాపఠానీ

ANR National Award 2024: ఘనంగా ఏఎన్నార్ నేషనల్ అవార్డ్ వేడుక.. ఫొటోస్ మీద ఓ లుక్కెయ్యండి

×