EPAPER

Diwali Sale On Gadgets 2024 : గ్యాడ్జెట్స్ పై బంపరాఫర్.. ఏకంగా 70శాతం డిస్కౌంట్, వెరీ చీప్ గురూ..!

Diwali Sale On Gadgets 2024 : గ్యాడ్జెట్స్ పై బంపరాఫర్.. ఏకంగా 70శాతం డిస్కౌంట్, వెరీ చీప్ గురూ..!
Diwali Sale On Gadgets 2024 : మీరు గ్యాడ్జెట్స్​ ప్రియులా? ముఖ్యంగా గేమింగ్​ లవర్సా? అయితే మీకోసం అమెజాన్​ దాదాపు 70 శాతం డిస్కౌంట్​తో గేమింగ్​ ల్యాప్​టాప్స్​, మానిటర్స్​ ఇంకా వీటికి సంబంధించిన పలు లేటెస్ట్​ టెక్​ ప్రాడెక్ట్స్​ను అందిస్తోంది. నెక్ట్స్​ లెవల్​ గేమింగ్స్ ఎక్స్​పీరియన్స్​ అందించేందుకు టాప్ బ్రాండెడ్​కు సంబంధించిన గ్యాడ్జెట్స్​ను తక్కువ ధరకే అందుబాటులో ఉంచింది. ఇంతకీ ఏఏ యాక్ససరీపై ఎంత డిస్కౌంట్​ అందిస్తోందో ఇప్పుడు తెలుసుకుందాం.

ల్యాప్​టాప్​పై 41 శాతం డిస్కౌంట్​ – కొత్త గేమింగ్ ల్యాప్​టాప్​ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? గేమింగ్ ల్యాప్​టాప్ కొనే ఆలోచనలో ఉన్నారా? ఒకవేళ మీరు గేమింగ్ లవర్స్ అయితే కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం. ఎందుకంటే అమెజాన్ దీవాళి సేల్​ లో లెనొవో, ఎమ్​ఎస్ఐ, Asus వంటి బెటర్​ హార్డ్​వేర్​ బ్రాండెడ్​ ల్యాప్​టాప్​లను 41 శాతం డిస్కౌంట్లతో తక్కువ ధరకే అందిస్తోంది.


74 శాతంతో గేమింగ్ మానిటర్స్​ – వైబ్రెంట్​ ఓఎల్​ఈడీ ప్యానెల్​ లేదా ఫాస్ట్ ఐపీఎస్ ప్యానెల్​ ఉన్న మానిటర్స్​ను కూడా అందిస్తోంది అమెజాన్ దీవాళీ సేల్. ఈ మానిటర్స్​ మంచి గేమింగ్ ఎక్స్​పీరియన్స్​ను ఇస్తుంది. కాబట్టి మీరు మీ గేమింగ్ రిగ్​ను డ్యూయెల్ లేదా ట్రిపుల్ మానిటర్ సెటప్​కు అప్​గ్రేడ్​ చేసుకోవాలనుకుంటున్నట్టైతే ఈ సేల్​లో 74 శాతం డిస్కౌంట్​తో వాటిని అందిస్తోంది అమెజాన్.

80 శాతంతో గేమింగ్ మౌస్​ – ఈ గేమింగ్ మౌస్​పై కూడా అదిరిపోయే భారీ తగ్గింపు ఆఫర్​ను ఇస్తోంది అమెజాన్. రాజర్​, కార్​సెయిర్​, లాగిటెక్, ఆర్చర్​ టెక్​ ల్యాబ్​, ఆంట్​ ఈ స్పోర్ట్స్​ వంటి టాప్​ కంపెనీలకు సంబంధించిన సూపర్​​ మౌస్​లను అందుబాటులో ఉంచింది. ఎఫ్​పీఎస్​ కోసం మల్టిపుల్ బటన్స్​, లైట్​ వెయిట్​ మోస్​లను గేమర్స్​ కోసం ప్రత్యేకంగా అందిస్తోంది.


ALSo READ : బీఎస్ఎన్ఎల్ చీప్ అండ్ బెస్ట్ ప్లాన్, బెనిఫిట్స్ చూస్తే షాకవ్వాల్సిందే!

గేమింగ్ కీబోర్డ్స్​పై 62 శాతం – మీ గేమింగ్ సెటప్​ను టాప్ క్వాలిటీ గేమింగ్ కీబోర్డ్స్​తో అప్​గ్రేడ్ చేసుకోవాలనుకుంటే ప్రస్తుతం ఈ దీవాళీ సేల్​లో 62 శాతంతో టాప్ బ్రాండెడ్ కీబోర్డ్స్​ అందుబాటులో ఉన్నాయి. మీరు క్యాజువల్ గేమ్​ అయినా లేదా ప్రో అయినా ఈ కీబోర్డ్స్ అద్భుతంగా పని చేస్తాయి. వీటి డ్యూరబులిటీ, పెర్​ఫార్మెన్స్​ అన్ని సూపర్​గా ఉన్నాయి. రెడ్రాగన్, హైపర్​ఎక్స్​ అలాయ్​, జిబ్రానిక్స్​ కంపెనీలకు చెందిన కీబోర్స్​పై ఈ డిస్కౌంట్లను అందిస్తోంది అమెజాన్.

గేమింగ్ హెడ్​ఫోన్స్​పై 70 శాతం – లాంగ్ గేమింగ్ సెషన్స్​ కోసం హెడ్​ఫోన్స్​ను తప్పనిసరిగా ఉపయోగిస్తుంటారు గేమర్స్​. వీటిని పెట్టుకోవడం వల్ల గేమ్​లో మరింత నిమగ్నమై ఆడుతుంటారు. అందుకే దీని కోసం హైక్వాలిటీ గేమింగ్ హెడ్​ ఫోన్స్ ఉపయోగిస్తుంటారు. అలాంటి వారి కోసం – మంచి సూపీరియర్​ సౌండ్​ కలిగి గేమింగ్​ హెడ్​ఫోన్స్​ 70 శాతం ఆఫర్​తో అందుబాటులో ఉంచింది అమెజాన్. క్రిస్టల్​ క్లియర్ ఆడియో, ఎన్​హాన్స్​డ్​ బాస్​ వంటి ఫీచర్స్​తో వీటిని అందిస్తోంది. ఆంట్​ ఈఎస్​స్పోర్ట్స్​, రాజర్​, హైపర్ ఎక్స్, లాగిటెక్​ బ్రాండెడ్​పై ఈ డిస్కౌంట్లను ఇస్తోంది.

63 శాతంతో గేమింగ్ కంట్రోలర్స్​ – హై పెర్​ఫార్మెన్స్​ గేమింగ్ కంట్రోలర్స్​తో గేమ్​ను మరింత ఆస్వాదించొచ్చు. అందకే వాటిని 63 శాతం తక్కువ ధరతో అందుబాటులో ఉంచింది. వీటితో మీ ఫేవరెట్​ గేమ్స్​ను ఎంచక్కా ఎంజాయ్ చేస్తూ ఆడొచ్చు. నిథో అడోనిస్​, ఆంట్​ ఈస్పోర్ట్స్​, రెడ్​గేర్​ వంటి కంపెనీలకు చెందిన గేమింగ్​ కంట్రోలర్స్​పై ఆఫర్లను ఇచ్చింది.

గేమింగ్ రూటర్స్​పై 65 శాతం – మీ గేమింగ్స్​ ఎక్స్​పీరియన్స్​ను మరింత బూస్ట్​ చేసుకునేందుకు హై స్పీడ్ గేమింగ్ రూటర్స్​ను కూడా అందుబాటులో ఉంచింది. ల్యాగ్ ఫ్రీ కనెక్టివిటీ, ఫాస్టర్​ స్పీడ్​, ఆప్టిమైజ్​డ్​ పెర్​ఫార్మెన్స్​ కలిగి గేమింగ్​ రూటర్స్​పై 65 శాతం తగ్గింపుతో ఇస్తోంది. టీపీ లింక్​ వైఫై, డీలింక్​, మెర్కుసిస్​ వంటి కంపెనీలపై ఆ ఆఫర్లను అందిస్తోంది.

 

Related News

Diwali Mobiles Gifts : ఓడియమ్మా.. ఏం ఆఫర్స్ బాసూ.. బడ్జెట్లోనే దొరికే ఈ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే!

Netflix’s Moments Feature : దిమ్మతిరిగే ఫీచర్ తీసుకొచ్చిన నెట్​ఫ్లిక్స్ – ఇకపై వాటి షేరింగ్ డబుల్ ఈజీ

Instagram : ఇన్టాగ్రామ్ సేవలు ఆగిపోయాయా.. అసలు ఏమైంది?

Digital Condom App: ‘డిజిటల్ కండోమ్’.. భయం లేని ఏకాంతం కోసం సరికొత్త యాప్!

OPPO A3x 4G, OPPO Find X8 : ఒప్పో A3x 4G, ఒప్పో Find X8లో బెస్ట్ మెుబైల్ ఏదంటే!

BSNL 4G : బీఎస్ఎన్ఎల్ 4G స్లోగా ఉందా.. ఈ సెట్టింగ్స్ తో చిటికెలో హై స్పీడ్ గా మర్చేయండి

Apple Intelligence : మీ గ్యాడ్జెట్లో ఆపిల్ ఇంటెలిజెన్స్ వర్క్ అవుట్ అవుతుందా! చెక్ చేసేయండిలా

×