EPAPER

Emerging Asia Cup Semi-Finals: సెమీస్ లో ఓడిన టీమిండియా..ఫైనల్స్ కు ఆఫ్ఘన్ !

Emerging Asia Cup Semi-Finals: సెమీస్ లో ఓడిన టీమిండియా..ఫైనల్స్ కు ఆఫ్ఘన్ !

Emerging Asia Cup Semi-Finals: ఎమర్జింగ్ ఆసియా కప్ 2024 ( Emerging Asia Cup Semi-Finals 2024 ) టోర్నమెంట్ లో… టీమిండియా A జట్టుకు బ్రేకులు పడ్డాయి. గ్రూప్ స్టేజి నుంచి సెమీఫైనల్ వరకు అద్భుతంగా రాణించిన టీమిండియా ( Team India )… సెమీఫైనల్ పోరులో మాత్రం ఓడిపోయింది. అది కూడా ఆఫ్ఘనిస్తాన్ ( Afghanistan) చేతిలో చిత్తుచిత్తు అయింది టీమ్ ఇండియా. కచ్చితంగా గెలవాల్సిన సెమీఫైనల్ మ్యాచ్లో… టీమిండియా చేతులెత్తేసింది. దీంతో ఫైనల్ కి వెళ్లాల్సిన టీమిండియా ఇంటి దారి పట్టింది.


India A Knocked Out by Afghanistan A in Emerging Asia Cup Semi-Finals

ఎమర్జింగ్ ఆసియా కప్ 2024 టోర్నమెంట్ లో ( Emerging Asia Cup Semi-Finals 2024 ) … ఒమాన్ వేదికగా రెండో సెమీఫైనల్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ సెమీఫైనల్ పోరులో… ఆఫ్ఘనిస్తాన్ ( Afghanistan) చేతిలో 20 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ( Afghanistan) 207 పరుగుల లక్ష్యాన్ని పెట్టింది. అయితే ఆ లక్ష్యాన్ని చేదించడంలో టీమిండియా అట్టర్ ఫ్లాప్ అయింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో… 186 పరుగులకు 7 వికెట్లు నష్టపోయింది.

Also Read: Border Gavaskar Trophy: బోర్డర్-గవాస్కర్ ట్రోఫి, సౌతాఫ్రికా టూర్లకు టీమిండియా జట్లు ప్రకటన.. సూర్యకు కెప్టెన్సీ !


అప్పటికే 20 ఓవర్ల కోట…ముగియడంతో ఆఫ్గనిస్తాన్ ( Afghanistan) 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో.. ఎమర్జింగ్ ఆసియా కప్ 2024 టోర్నమెంట్ ( Emerging Asia Cup Semi-Finals 2024 ) నుంచి టీమ్ ఇండియా వైదొలిగింది. అటు ఆఫ్ఘనిస్తాన్ ( Afghanistan) నేరుగా ఫైనల్ గా వెళ్ళింది. ఫైనల్ లో శ్రీలంకతో ( Srilanka ) తలపడునుంది ఆఫ్ఘనిస్తాన్.

Also Read: Glasgow Commonwealth Games 2026: కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో ఆ ఆటలు తొలగింపు..ఇండియాకు భారీ నష్టం !

ఆదివారం రోజున శ్రీలంక వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఎమర్జింగ్ ఆసియా కప్ 2024 ( Emerging Asia Cup Semi-Finals 2024 ) టోర్నమెంట్ మొదటి సెమీస్‌ పోరులో పాకిస్థాన్‌ వర్సెస్‌ శ్రీలంక మధ్య ఫైట్‌ జరిగింది. కానీ ఆ మొదటి సెమీస్‌ పోరులో శ్రీలంక చేతిలో పాకిస్థాన్‌ ఓటమి పాలైంది.

Also Read: Washington Sundar: 7 వికెట్లతో దుమ్ములేపిన వాషింగ్టన్ సుందర్..కుప్పకూలిన న్యూజిలాండ్ !

ఇక ఇప్పుడు ఎమర్జింగ్ ఆసియా కప్ 2024 ( Emerging Asia Cup Semi-Finals 2024 ) టోర్నమెంట్ లో… టీమిండియా A జట్టుకు బ్రేకులు పడటం జరిగింది. ఒకవేళ మొదటి, రెండో సెమీస్‌ లలో వరుసగా పాకిస్థాన్‌, టీమిండియా గెలిచి ఉంటే.. ఆదివారం రోజున పాకిస్థాన్‌ ( Pakisthan ), టీమిండియా ఫైనల్‌ ఉండేది. ఆ మజాను మిస్‌ చేశారు. అంతేకాదు.. గ్రూప్ స్టేజ్ లో టీమిండియా -ఏ జట్టు అద్భుతంగా ఆడిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్, ఒమాన్, యూఏఈ లాంటి దేశాలను చిత్తుగా ఓడిచింది టీమిండియా -ఏ. ఇక ఇప్పుడు ఎమర్జింగ్ ఆసియా కప్ 2024 ( Emerging Asia Cup Semi-Finals 2024 ) టోర్నమెంట్ సెమీస్ పోరులో మాత్రం…ఆఫ్ఘనిస్తాన్ ( Afghanistan) చేతిలో 20 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయింది.

Related News

Gujarat Titans: షమీకి ఎదురుదెబ్బ… ఆ ప్లేయర్ కు 18 కోట్లు?

IND VS NZ: కివీస్ ను చిత్తు చేసిన టీమిండియా..సిరీస్ కైవసం

IPL 2025 Retentions: 10 జట్ల రిటెన్షన్ లిస్ట్ ఇదే…రోహిత్ , రాహుల్ కు అవుట్..ధోనికి బంపర్ ఆఫర్ ?

IND vs NZ: మూడో టెస్ట్ కు ముందు న్యూజిలాండ్ కు బిగ్ షాక్..కేన్ మామ దూరం !

India Women vs New Zealand Women: ఇవాళ న్యూజిలాండ్ , టీమిండియా మధ్య మ్యాచ్

Pakistan: పాకిస్థాన్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్

IND VS NZ: 3వ టెస్ట్‌ లో భారీ మార్పులు..టీమిండియా నుంచి ముగ్గురు సీనియర్లు ఔట్‌ ?

×