OTT Movie : హాలీవుడ్ మూవీస్ కు అభిమానులు ఎక్కువగానే ఉంటారు. ఎందుకంటే ఈ మూవీస్ వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతూ కలెక్షన్స్ కూడా ఎక్కువగానే రాబడతాయి. పైగా కంటెంట్ కూడా బాగుంటుంది. ఇక యాక్షన్ సినిమాల తర్వాత అంతగా రొమాంటిక్ మూవీస్ నే చూస్తారు మూవీ లవర్స్. అందులో రొమాంటిక్ మసాలా కంటెంట్ ఎక్కువగా ఉంటే అంతే సంగతులు. ఆ మూవీస్ ప్రేక్షకులకు నిద్ర పట్టకుండా చేస్తాయి. అటువంటి ఓక రొమాంటిక్ మూవీ ఈరోజు మన మూవీ సజెషన్.
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఈ మూవీలో బో*ల్డ్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. సవతి తల్లిని లవ్ చేసే వ్యక్తి చుట్టూ స్టోరీ నడుస్తుంది. హీరో లవ్ ట్రాక్ కు ఫ్యామిలీ చిక్కుల్లో పడుతుంది. ఈ మూవీ పేరు ‘ఫ్యామిలీ ప్రాక్టీస్’ (Family Practice). ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
సైమన్, ఎలిసా అనే ఇద్దరు లవర్స్ ఉంటారు. వీళ్ళిద్దరూ అశ్లీల చిత్రాలను గీసి వాటికి పెయింటింగ్ వేస్తూ ఉంటారు. వీరిద్దరూ డేటింగ్ చేస్తారు. ఒకసారి సైమన్ తన తండ్రి 60వ పుట్టినరోజు కావడంతో ఎలిసా ను తీసుకొని వాళ్ళ ఇంటికి వెళతాడు. అక్కడ తన తండ్రి పుట్టిన రోజును అందరూ కలసి సెలబ్రేట్ చేస్తారు. హీరో తండ్రికి యాగ్నస్, సౌంద అనే ఇద్దరు భార్యలు ఉంటారు. యాగ్నస్ హీరోకి సొంత తల్లి, సౌంద హీరోకి సవతి తల్లి. సవతి తల్లి చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఆ మరుసటి రోజు హీరో తండ్రి తన తల్లిని తీసుకొని ఒక వెకేషన్ కి వెళ్తాడు. ఆమెను వెకేషన్ కి తీసుకెళ్లడం సవతి తల్లికి నచ్చదు. ఇంట్లో సవతి తల్లితో పాటు సైమన్ కూడా ఉంటాడు.
ఆరోజు సైమన్, సవతి తల్లి ఏడుస్తూ ఉండగా ఆమెను ఓదారుస్తూ దగ్గరవుతాడు. ఆ సమయంలో అతడు ఆమెతో ఇంటిమేట్ అవుతాడు. ఇక అప్పటినుంచి ఆమెను సైమన్ గాఢంగా ప్రేమిస్తాడు. ఎలా అంటే తన సొంత ప్రియురాలు ఎలిసా కూడా గుర్తుకురానంతగా సవతి తల్లిని ప్రేమిస్తాడు. ఆ తర్వాత ఈ విషయం ఎలిసాకు కూడా చెప్తాడు. ఆమె ఇతనిపై నమ్మకాన్ని కోల్పోతుంది. ఆ తర్వాత ఎలిసా హీరో కజిన్ తో లవ్ ట్రాక్ నడుపుతుంది. ఇంటికి వచ్చిన తన తండ్రికి అనుమానం రాకుండా జాగ్రత్త పడతాడు సైమన్. చివరికి సవతి తల్లితో లవ్ ట్రాక్ హీరో తండ్రికి తెలుస్తుందా ? హీరో ప్రేమించిన అమ్మాయి చివరకు ఏమవుతుంది? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న “ఫ్యామిలీ ప్రాక్టీస్” (Family Practice) మూవీని చూసేయండి. ఈ మూవీలో బో*ల్డ్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. ఈ రొమాంటిక్ బో*ల్డ్ మూవీని ఒంటరిగా చూడడమే బెటర్. రొమాంటిక్ మూవీస్ చూసేవారికి ఈ మూవీ బెస్ట్ సజెషన్. మరెందుకు ఆలస్యం ఈ మూవీ పై కూడా ఓ లుక్ వేయండి.