Aadhar Card Not A Valid Document: సుప్రీంకోర్టు ఆధార్ కార్డు విషయంలో కీలక తీర్పు ఇచ్చింది. వయసు నిర్ధారణకు ఆధార్ ప్రామాణికం కాదని పేర్కొంది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో బాధితులకు పరిహారం మంజూరు చేసే విషయంలో ఆధార్ కార్డును ఆమోదించిన పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది.