జీర్ణశక్తిని మందగించే ఆహార పదార్థాలు ఇవే.. జాగ్రత్త

మైదా పిండితో బ్రెడ్, పాస్తా, నూడుల్స్.. తయారు చేస్తారు. ఇవి తక్కువగా తినాలి.

హై ఫ్రక్టోస్ డ్రింక్స్.. కూల్ డ్రింక్స్, సోడా, కార్న్ సిరప్ లో ఉంటుంది. త్వరగా బరువుపెరిగేందుకు కారణం ఇదే.

ఫ్రైడ్ ఫుడ్స్.. నూనె లో పూర్తిగా వేయించిన పూరీలు, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి తింటే జీర్ణశక్తి బలహీనమవుతుంది.

రిఫైన్డ్ ఆయిల్స్.. సోయాబీన్, సన్ ఫ్లవర్ ఆయిల్స్ లో ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. దీంతో జీర్ణశక్తి మందగిస్తుంది.

మద్యం.. ఇది తాగే అలవాటు ఉన్నవారికి జీర్ణశక్తి, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి.