ఇండియాలో అత్యంత బిజీ రైల్వే స్టేషన్లు ఇవే..

హౌరా జంక్షన్.. 23 ప్లాట్ ఫామ్స్ తో నిత్యం పది లక్షల మంది ఈ స్టేషన్ ద్వారా రైలు ప్రయాణం చేస్తారు.

ఛత్రపతి శివాజీ టెర్మినస్.. ప్రతిరోజు ఈ స్టేషన్ నుంచి దాదాపు 7,10,000 మంది ప్రయాణిస్తారు.

సియాల్‌దా స్టేషన్.. బెంగాల్ లో రెండో అతిపెద్ద స్టేషన్. నిత్యం 6 నుంచి 8 లక్షల మంది ప్రయాణిస్తారు.

న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్.. 1864 నుంచి ఇప్పటివరకు అత్యధిక సంఖ్యలో ట్రైన్లు ప్రయాణించే స్టేషన్ ఇదే.

పట్నా స్టేషన్.. ఢిల్లీ, కోల్ కతా మధ్యలో ఉండడంతో ఎక్కువ రైళ్లు ఇక్కడే ఆగుతాయి.

చెన్నై సెంట్రల్.. దక్షిణ భారత దేశంలో అత్యంత బిజే స్టేషన్.. నిత్యం 3,50,000 మంది ప్రయాణిస్తారు.

విజయవాడ.. పది ప్లాట్ ఫామ్స్‌తో నిత్యం 2 లక్షల మంది ఈ స్టేషన్ మీదుగా ప్రయాణిస్తారు.