ఈ పాముల్లో విషం ఉండదు.. మనిషికి నేస్తాలు..

పాము అంటే భయం కాటేస్తుందని.. కానీ కొన్ని పాముల్లో అసలు విషం ఉండదు.

గార్టర్ స్నేక్స్.. ఈ పాముల ఎంగిలిలో కొద్దిగా విషం ఉంటుంది. కానీ మనుషులకు హానికరం కాదు.

ర్యాట్ స్నేక్స్.. ఈ పాము ఎలుకలు, చిన్న పక్షులు, వాటి గుడ్లు తింటుంది. చెద పురుగులను కూడా తినేస్తుంది.

కింగ్ స్నేక్స్.. ఈ పాము ముఖ్యంగా చిన్న కుందేళ్లు, ఎలుకలు, పక్షలను తింటుంది. విషపూరితం కాదు.

మిల్క్ స్నేక్స్.. తెలుపు, ఎరుపు చారలతో ఉంటుంది. ఇది కూడా విషపూరితం కాదు.

బాల్ పైథాన్స్.. ఈ పాములకు అసలు కోరలే ఉండవు. చిన్న పక్షులను తింటుంది.

ఈస్ట్రన్ ఇండిగో స్నేక్స్.. ఇది కప్పలు, ఎలుకలు, చేపలు, పక్షులను తింటుంది.