EPAPER

OTT Bold Movies: మొత్తం ఆ సీన్లే.. తెలుగు ఓటీటీలోకి బో** మూవీలు.. ఒంటరిగా మాత్రమే చూడాలి..

OTT Bold Movies: మొత్తం ఆ సీన్లే.. తెలుగు ఓటీటీలోకి బో** మూవీలు.. ఒంటరిగా మాత్రమే చూడాలి..

OTT Bold Movies : ఈ మధ్య ఓటీటీ లోకి బోల్డ్ మూవీస్ ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. కొన్ని ఓటీటీ సంస్థలు ఎక్కువగా ఇలాంటి సినిమాలానే స్త్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా హాలీవుడ్ సినిమాలు తెలుగులో రిమేక్ అవుతున్నాయి. ఒకే ఓటీటీలోకి మూడు హాలీవుడ్ బోల్డ్ మూవీస్ తెలుగులో రావడం మూవీ లవర్స్ కు పండగే అని చెప్పాలి. థియేటర్లలో రిలీజ్ అయినా పెద్దగా టాక్ ను అందుకొని ప్రతి సినిమా ఓటీటీ లోకి హిట్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఇక తాజాగా ఓ ఓటీటీ సంస్థ ఏకంగా మూడు బోల్డ్ మూవీలను స్ట్రీమింగ్ కు తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం..


ప్రముఖ ఈఎల్ జేమ్స్ రాసిన ఫిఫ్టీ షేడ్స్ నవల ఆధారంగా ఈ మూవీస్ తెర కెక్కాయి. న్యూడ్ సీన్స్ తో వచ్చిన ఈ సినిమాలకు రివ్యూలు నెగటివ్ గానే ఉన్నా బాక్సాఫీస్ కలెక్షన్ లు మాత్రం షాక్ ఇచ్చాయనే చెప్పాలి. వసూళ్లలో మాత్రం రికార్డులు తిరగరాశాయి. ఆ మూడు సినిమాల గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం..

హాలీవుడ్ లో 2015లో తొలిసారి ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే, ఆ తర్వాత 2017లో ఫిఫ్టీ షేడ్స్ డార్కర్, 2018లో ఫిఫ్టీ షేడ్స్ ఫ్రీడ్ అనే మూవీస్ వచ్చాయి. మూడు అంతకు మించి బోల్డ్ సీన్లతో ప్రేక్షకులకు నిద్ర లేకుండా చేశాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.. అయితే ఇప్పటివరకు ఇంగ్లిష్ లోకి అందుబాటులోకి వచ్చిన ఈ మూడు సిరీస్ సినిమాలు ఇన్నాళ్లకు తెలుగులోకి వచ్చేసాయి. జియో సినిమా ఓటీటీలో తెలుగుతోపాటు తమిళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలోనూ ఈ సినిమాలు ఇంగ్లిష్ లో అందుబాటులో ఉన్నాయి.. అయితే తెలుగులో చూడాలని అనుకొనేవారు మాత్రం ప్రీమియర్ లో చూడొచ్చు..


2015 లో వచ్చిన తొలి మూవీ ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే చూసిన ఫ్యాన్స్ షాక్ తిన్నారు. డకోటా జాన్సన్, జేమీ డోర్నన్ నటించిన ఈ సినిమాల్లో బోల్డ్ సీన్లు లెక్కకు మించి ఉన్నాయి అని చెప్పాలి. ఓ స్టూడెంట్, ధనవంతుడైన వ్యాపారవేత్త మధ్య కలిగే ఆకర్షణతో ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ డ్రే మూవీ సాగుతుంది. అతన్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లి అతని అందానికి పడిపోయిన ఆ స్టూడెంట్ అతనితో శారీరక సంబంధం పెట్టుకుంటుంది. ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీస్ కి చాలా వరకు నెగటివ్ రివ్యూలే వచ్చినా బాక్సాఫీస్ దుమ్ము దులిపాయి. ఇవి కేవలం 15 కోట్ల డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద 132 కోట్లు రాబాట్టాయి. ఇది మామూలు విషయం కాదు.. ఇక ఆలస్యం ఎందుకు ఈ మూడు సినిమాలను మీరు కూడా ఓటీటీలో చూసేయ్యండి..

Related News

OTT Movie : కన్న తండ్రిని చంపే కొడుకు… సీను సీనుకో ట్విస్ట్ తో పిచ్చెక్కించే క్రైమ్ థ్రిల్లర్

Comedy Movie OTT : ఓటీటీలోకి వచ్చేసిన శ్రీవిష్ణు కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Movie : ట్రీట్మెంట్ సాకుతో డాక్టర్ తో ఆ పని చేసే టీనేజర్… మతిపోగెట్టే బో*ల్డ్ స్టోరీ

OTT Movie : ప్రతీ రాత్రీ మాయం… తమ్ముడికి మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఇచ్చే అన్నయ్య

OTT Movie : టీనేజర్ అడల్ట్ వేషాలు… చూస్తే తట్టుకోవడం కష్టమే

OTT Movie : బాయ్ ఫ్రెండ్ ముందే బ్రదర్ తో అలా… బుర్ర పాడు చేసే బో*ల్డ్ మూవీ

OTT Movie : కుర్రాడితో ఆ పని కోసం క్యూ కట్టే అమ్మాయిలు… బుర్ర కరాబ్ చేసే బో*ల్డ్ మూవీ

Big Stories

×