EPAPER

VC Sajjanar: సజ్జనార్‌ సారూ.. 10 బస్సులకు 4 బస్సులే.. కాలేజీకి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందని లేఖ

VC Sajjanar: సజ్జనార్‌ సారూ.. 10 బస్సులకు 4 బస్సులే.. కాలేజీకి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందని లేఖ

TSRTC MD VC Sajjanar: సజ్జనార్‌ సారూ.. 10 బస్సులకు 4 బస్సులే నడుపుతున్నారని కొంతమంది విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కాలేజీకి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు తమ ఆవేదన తెలుపుతూ విద్యార్థులు ఓ లేఖ రాశారు. ఫుట్ బోర్డు మీద వేలాడుతున్న తమకు భరోసా కల్పించేదేవరని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.


వివరాల ప్రకారం.. షాద్ నగర్ – ఆమన్ గల్ రూట్‌లో బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు చెప్పుకొచ్చారు. ఈ రూట్‌లో గతంలో 10 బస్సులు నడిపిస్తే ఇప్పుడు 4 బస్సులే నడుపుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కావున మా బాధలు తెలుసుకొని బస్సుల సంఖ్యను పెంచాలని సజ్జ నార్‌కు లేఖ రాశారు.

Also Read: కేటీఆర్‌కు ప్రాక్టికల్ నాలెడ్జి లేదు.. అంతా బుక్ నాలెడ్జ్.. జగ్గారెడ్డి ఫైర్


డిగ్రీ కాలేజీలు దూరంగా ఉండడంతో ఆర్టీసీ ద్వారా పరిమితి సరిపోవట్లేదని ఓ విద్యార్థి మధు లేఖలో తెలిపారు. డిగ్రీ, ఉన్నత చదువుల చేసే వారి కోసం 45 నుంచి మ60 కిలోమీటర్ల వరకు బస్ పాస్ పరిమితి పెంచాలని విద్యార్థులు కోరారు. అదేవిధంగా షాద్ నగర్ – మహబూబ్ నగర్ రూట్‌లో కూడా పల్లె వెలుగు బస్సులు నడపాలని సజ్జ నార్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

Related News

KTR Vs Konda Sureka: కేటీఆర్ వర్సెస్ కొండా సురేఖ.. నాయస్థానం కీలక వ్యాఖ్యలు

IAS Officer Amoy Kumar: సీనియర్ ఐఏఎస్ అమోయ్ కుమార్‌పై మరో భూ కుంభకోణం ఫిర్యాదు.. ఏకంగా 1000 కోట్లట!

Ponds beautification: హైడ్రా టార్గెట్ ఫిక్స్.. ఫస్ట్ ఫేజ్‌లో నాలుగు చెరువుల సుందరీకరణ

Telangana Bjp: తెలంగాణ బీజేపీ నేతలకు టాస్క్ రెడీ.. నిరూపించుకుంటే పదవులు ఖాయం

Sunil Bansal on T BJP Leaders: బీజేపీ నేతలకు.. బన్సల్‌ ట్రీట్మ్‌మెంట్

TSquare designs: టీ-స్క్వేర్ డిజైన్లు.. పలు మార్పులు, వాటికే ఎక్కువ ఛాన్స్

BRS: బీఆర్ఎస్ పేరు మార్చే యోచన, కేటీఆర్ సంకేతాలు .. మరి కలిసొస్తుందా?

Big Stories

×