EPAPER

Priyanka Gandhi Nomination : అమ్మ, అన్న సమక్షంలో ప్రియాంక గాంధీ నామినేషన్,​ 23న ముహుర్తం

Priyanka Gandhi Nomination : అమ్మ, అన్న సమక్షంలో ప్రియాంక గాంధీ నామినేషన్,​ 23న ముహుర్తం

Priyanka Gandhi at Wayanad : కేరళలోని వయనాడ్ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది. ఈ మేరకు వయనాడ్​ కాంగ్రెస్ అభ్యర్థిగా ఇప్పటికే ఖరారైన ప్రియాంక గాంధీ, ఈనెల 23న నామినేషన్ ను దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ అగ్రనేత వయనాడ్ మాజీ ఎంపీ, ప్రస్తుత రాయబరేలీ ఎంపీ రాహుల్ గాంధీ సైతం హాజరుకానున్నారు. వేలాది మంది కాంగ్రెస్ శ్రేణులతో భారీ ర్యాలీగా తరలివెళ్లి ప్రియాంక గాంధీ నామినేషన్ వేయనున్నారు.


ఓవైపు ఝార్ఖండ్ అసెంబ్లీకి తొలి దశ పోలింగ్‌, మరోవైపు వయనాడ్ పార్లమెంట్ స్థానంతో పాటు 47 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 13న దేశవ్యాప్తంగా బైపోల్స్ జరగనున్నాయి. ఈ మేరకు నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి.

గత సార్వత్రిక ఎన్నికల్లో వయనాడ్ సహా ఉత్తర్​ప్రదేశ్​లోని రాయ్​బరేలీ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ రెండు చోట్ల విజయం సాధించారు. దీంతో తరతరాలుగా గాంధీ కంచుకోటగా నిలుస్తూ వస్తున్న రాయ్​బరేలీకి ఎంపీగా కొనసాగేందుకే రాహుల్ మొగ్గుచూపించారు. ఫలితంగా వయనాడ్​ ఎంపీగా రాజీనామా సమర్పించారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక ఏర్పడింది.


Also Read : ప్రభుత్వ విధానాలు సరిగ్గా లేవని కేసీఆర్‌’తో చెప్పా, అందుకే నన్ను పక్కన పెట్టేశారు : ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు

 

Related News

Bihar Cm Nitish : డీజీపీకి చేతులు ఎత్తి మొక్కిన సీఎం, ప్రతి నమస్కారం పెట్టిన పోలీస్ బాస్, కారణం ఇదే

Cm Mk Stalin : పూర్వం 16 మంది పిల్లల్ని కనాలని ఆశీర్వదించేవారు, ఇప్పుడు మీరెందుకు కనకూడదు ? సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

CJI Chandrachud Ayodhya Case: ‘దేవుని ముందు కూర్చని ప్రార్థించా’.. అయోధ్య కేసు తీర్పుపై సిజెఐ

RAHUL GANDHI : ఆదివాసీ, వనవాసీలకు తేడా చెప్పేసిన రాహుల్ గాంధీ… ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై మండిపాటు

Police department : ఒత్తిళ్ల మధ్య నాలుగో సింహం

BJP Corporator Son: పాకిస్థాన్ అమ్మాయితో బీజేపీ నేత కొడుకు పెళ్లి.. ఎలా చేసారో తెలుసా?

Big Stories

×